Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీ ఇంట్లో పిల్ల‌లు ఉన్నారా.. అయితే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇలా చేయ‌కండి..

Admin by Admin
May 27, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పిల్లలు ప్రతి విషయాన్ని పెద్దల‌ నుండే గ్రహించి నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలకి ఏమీ తెలియదు. తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో పిల్లలు కూడా అదే చూసి నేర్చుకుంటారు. వాళ్ళు చేసినట్టే వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. నేటి బాలలే రేపటి పౌరులు. అందుకని పిల్లల్ని ఎంతో మంచిగా చక్కగా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రుల నుండి ఎక్కువగా పిల్లలు అన్ని విషయాలని నేర్చుకుంటారు. అటువంటప్పుడు తల్లిదండ్రులు కచ్చితంగా ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అసలు తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ తప్పులు చేయకూడదు. వీటివలన పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది.

పిల్లలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి వివిధ సమస్యల గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. నిత్యం పిల్లలు ఉండే చోట వాదనలు జరుగుతూ ఉంటే వారి యొక్క మానసిక స్థితి పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి వాతావరణంలో పిల్లల్ని ఉంచాలి. పిల్లలు ముందు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. తల్లిదండ్రులు గొడవపడితే వాళ్ళకి ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతుంది అలానే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై కోపాన్ని చూపిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళ మీద చికాకు ఉంటే దానిని పిల్లలపై వేసి రుద్దకూడదు. అలానే చిన్న విషయాలకే పెద్దగా శబ్దాలు చేయడం మంచి అలవాటు కాదు.

parents should not do these things before their kids

ఎక్కువ అరవడం వలన పిల్లల్లో నెగటివ్ ఫీలింగ్ కలుగుతుంది అలానే మీరు ఇంట్లో పెద్దలని వ్యతిరేకించేటప్పుడు చిన్నారులు అక్కడ లేకుండా చూసుకోండి. పెద్ద వాళ్ళని వ్యతిరేకించడంతో పిల్లల మనసు కలత చెందుతుంది. అంతే కాదు పిల్లల్ని ఎప్పుడూ కూడా కంపేర్ చేసి చెప్పకూడదు. వాళ్ళు ఇలా ఉన్నారు నువ్వు ఇలా ఉన్నావు అని అస్సలు వాళ్ళని అనకూడదు. పిల్లల్ని కంపేర్ చేయడం వలన వాళ్ళు మొండిగా మారతారు. పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి కూడా పెట్టకూడదు. చదువు విషయంలో కానీ మరే విషయంలో కానీ వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ పెట్టొద్దు అలానే పిల్లలకు పని చెప్పి లంచం ఇవ్వడం వంటివి చేయకూడదు భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags: parents
Previous Post

రోజా నుండి నయనతార వరకు డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!!

Next Post

ఎట్టి ప‌రిస్థితిలోనూ గ‌డ‌ప‌ను అస‌లు తొక్క‌కూడ‌దు.. ఎందుకంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!