lifestyle

Belly Fat : శరీరం మొత్తంలో కొవ్వు కరిగించడానికి ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Belly Fat &colon; ప్రస్తుత తరుణంలో అధిక బరువు అనేది అందరినీ వేధిస్తున్న అతి పెద్ద సమస్య&period; ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో కష్టాలు పడతారు కానీ ఫలితం కనిపించదు&period; అలాంటి వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది&period; శరీరం రెండు సమయాల్లో బరువు చాలా తొందరగా తగ్గుతుంది&period; ఒకటి వ్యాయామం చేసినప్పుడు&comma; మరొకటి కంటి నిండా నిద్రపోయేటప్పుడు&period; నిద్ర పోయేటప్పుడు బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు ఎక్కువగా భోజనం చేయకూడదు&period; అలాగే నిద్ర పోయే ముందుగా కొన్ని ఆయుర్వేద చిట్కాలు వాడడం ద్వారా బరువును సులభంగా తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరైతే నిద్ర పోవడానికి రెండు నుంచి మూడు గంటలు ముందు భోజనం చేస్తారో అలాంటి వారి శరీరంపై బరువు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు చాలా వేగంగా అద్భుతంగా పనిచేస్తాయి&period; దీని వలన ఒక సాధారణమైన వ్యక్తి 800 గ్రాముల నుండి ఒక కిలో బరువు వరకు నిద్రలోనే చాలా సులభంగా తగ్గుతారు&period; ఏ వ్యాయామం లేకుండా నిద్రలోనే బరువు తగ్గించాలి అనుకుంటే ఈ ఒక చిట్కా ఉపయోగిస్తే చాలు &period; ఈ చిట్కా కొరకు మీరు ఇప్పుడు చెప్పబోయే పౌడర్ ని తయారు చేసుకొని భద్రపరచుకోవాలి&period; మరి పౌడర్ తయారీ విధానం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గడానికి ఉపయోగించే ఈ చిట్కాకు కావలసిన పదార్థాలు ఏమిటంటే&period;&period; సోంపు 50 గ్రాములు&comma; &half; టీ స్పూన్ పసుపు&comma; అవిసె గింజలు &lpar;ఫ్లాక్స్ సీడ్స్&rpar; 25 గ్రాములు&comma; జీలకర్ర 25 గ్రాములు&comma; కరివేపాకు పొడి 25 గ్రాములు&comma; కరక్కాయ 25 గ్రాములు &lpar;కరక్కాయ పౌడర్ దొరకకపోతే త్రిఫల చూర్ణం కూడా వాడుకోవచ్చు&period;&rpar; &half; టీ స్పూన్ సైంధవ లవణం&comma; ఇంగువ 2 చిటికెలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60001 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;body-fat&period;jpg" alt&equals;"this powder is very useful in reducing belly fat " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అవిసె గింజలు&comma; సోంపు&comma; జీలకర్రను స్టవ్ లో ఫ్లేమ్ పై పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి&period; ఈ మూడు మిశ్రమాలను చల్లబడిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పొడిగా చేసుకోవాలి&period; ఇలా తయారుచేసుకున్న పౌడర్ లోకి 25 గ్రాముల కరక్కాయ పౌడర్&comma; అర టేబుల్ స్పూన్ పసుపు&comma; అర టీ స్పూన్ సైంధవలవణం వేసుకోవాలి&period; సైంధవ లవణం లేకపోతే నల్ల ఉప్పు అయినా వాడుకోవచ్చు&period; ఆ తర్వాత ఇందులో రెండు చిటికెలు ఇంగువ&comma; 25 గ్రాములు కరివేపాకు పౌడర్ వేసుకోవాలి&period; అన్నింటిని బాగా కలిపి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పొడిని భోజనం చేసిన తర్వాత రాత్రి నిద్ర పోయే ఒక గంట ముందు వేడి నీళ్లలో కలిపి తీసుకోవాలి&period; మీకు దీని ఫలితాలు ఇంక తొందరగా కావాలి అనుకుంటే కేవలం రాత్రి మాత్రమే కాకుండా ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత&comma; అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి&period; కానీ దీన్ని ప్రతిసారి కేవలం ఒక్కసారి పావు టేబుల్ స్పూన్ మాత్రమే కలుపుకుని తాగాలి&period; అంతకు మించి ఎక్కువగా కలుపుకుని తాగకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పౌడర్ మన పొట్ట చుట్టూ మరియు మిగతా శరీర భాగాలలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది&period; ఈ పొడిలో అవిసె గింజలు వాడడం వలన ఇందులో ఫైబర్ శాతం పుష్కలంగా ఉంటుంది&period; ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది&period; ఎవరైతే మలబద్దక సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు రోజు అవిసె గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి&period; ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి&period; వాటి సహాయంతో తీపి మరియు ఎక్కువగా ఫై చేసిన ఆహారపదార్థాలు సులభంగా కరిగించి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts