మనిషి శరీరం అంత క్లిష్టమైంది వేరేది ఉండదు.ఎంత తెలుసుకున్న ఏదో క్వశ్చన్ మార్క్ మిగులుతూనే ఉంటుంది..ఎదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది…కొన్ని విషయాలకు అసలు సంబంధమే ఉండదు.ఉదాహరణకు ఈ 6 లైఫ్ హ్యాక్స్ ను చూడండి…సమస్యను అధిగమించిడానికి చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మనల్ని ఆ సమస్య నుండి దూరం చేసేస్తాయి. దోమ కుట్టిన చోట డియోడ్రెంట్ ను స్ప్రే చేసినట్లయితే దురద తగ్గుతుంది. నాలుకను మడిచి పళ్లకి వ్యతిరేఖంగా పెట్టినట్లయితే తుమ్ముని ఆపవచ్చట. కొందరు పగలబడి నవ్వుతుంటారు.నవ్వాపుకోవడం వాళ్ల వల్ల కాకపోవచ్చు.అలాంటప్పుడు తమని తాము గిల్లుకున్నట్టయితే నవ్వు చాలా సింపుల్ గా ఆగిపోతుంది.
మనకి అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది ,చుట్టుపక్కల ఎక్కడా బాత్రూంస్ లేవు.నో ప్రాబ్లెం ఇప్పుడు మీరు చేయాల్సింది సెక్స్ గురించి ఆలోచించడం. కళ్లు పెద్దగా తెరిచి ,కనురెప్పలు కదపడాన్ని కంట్రోల్ చేస్కోగలిగతతే ఏడుపు రాకుండా చేయొచ్చు.
పంటినొప్పితో బాదపడేప్పుడు చిన్న ఐస్ ముక్క తీస్కుని బొటనవేలికి చూపుడు వేలు మద్య రుద్దిన్నట్టయితే పంటినొప్పి నుండి ఉపశమనం ఉంటుంది.