Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

శృంగారం(సెక్స్) లో పాల్గొన్నప్పుడు ఆడవాళ్లు మగవారిలో ఈ 8 అంశాలు గమనిస్తారంట తెలుసా.?

Admin by Admin
February 23, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఏ విష‌యాన్న‌యినా క్షుణ్ణంగా ప‌రిశీలించడంలో నిజంగా మ‌హిళ‌ల‌కే ఎక్కువ శ‌క్తి ఉంటుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజమే. సైంటిస్టులు కూడా ఇదే విష‌యాన్ని గ‌ట్టిగా చెబుతున్నారు. పురుషుల క‌న్నా మ‌హిళ‌ల‌కే ప‌రిశీల‌నా శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుందట‌. ఏ విష‌యాన్న‌యినా చాలా లోతుగా ప‌రిశీలిస్తార‌ట‌. అయితే అది శృంగారానికి కూడా వ‌ర్తిస్తుంది. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు మ‌హిళ‌లు ముఖ్యంగా ప‌రిశీలించేది త‌మ భ‌ర్త‌ల‌నే. వారిలోని ప‌లు అంశాల‌ను వారు చాలా లోతుగా ప‌రిశీలిస్తార‌ట‌. మ‌రి ఆ అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. 1. భ‌ర్త షేప్.. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు ఒక వేళ క‌ళ్లు మూసుకున్నా మ‌హిళ‌లు పురుషుల కండ‌లు, షేప్‌, వారి ఆకృతి వంటి అంశాల‌ను బాగా ప‌రిశీలిస్తార‌ట‌. వాటిని వారు ఫీల్ అవుతార‌ట‌.

2. శ్వాస‌.. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు పురుషుల్లో మ‌హిళ‌లు ప‌రిశీలించే మరొక అంశం శ్వాస‌. వారు ఎంత వేగంగా శ్వాస తీసుకుంటున్నారు, శ్వాస ఎలా ఉంది అనే విష‌యాల‌ను చూస్తార‌ట‌. 3. నాలుక.. శృంగారంలో పాల్గొన్న స‌మ‌యంలో పురుషుడు త‌న నాలుక‌తో ఏం చేస్తున్నాడు, ఏయే భాగాల‌ను స్పృశిస్తున్నాడు త‌దిత‌ర విష‌యాల‌ను మ‌హిళ‌లు ప‌రిశీలిస్తార‌ట‌. 4. చేతి వేళ్లు.. చేతి వేళ్లు ఏయే భాగాల‌ను త‌డుముతున్నాయి, ఎక్క‌డెక్క‌డ క‌దులుతున్నాయి, అవి ఎలా ఉన్నాయి.. త‌దిత‌ర విష‌యాల‌ను స్త్రీలు ప‌రిశీలిస్తారు.

what women will see in men when doing sex

5. బ‌రువు.. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు పురుషుని బ‌రువును స్త్రీలు ఫీల్ అవుతార‌ట‌. వారు ఎంత బ‌రువున్నారు, ఎంత భారం మోపుతున్నారు, త‌మ‌పై ఒత్తిడి ఎంత ప‌డుతుంది వంటి విష‌యాల‌ను స్త్రీలు గ‌మ‌నిస్తారు. 6. వాస‌న.. శృంగారంలో పాల్గొన్న స‌మ‌యంలో పురుషుని నుంచి వ‌చ్చే వాస‌న‌ను కూడా స్త్రీలు గ‌మ‌నిస్తార‌ట‌. చెమ‌ట అయినా, పెర్‌ఫ్యూమ్ అయినా ఎలాంటి వాస‌న వ‌స్తుంది అనే విష‌యాల‌ను వారు గ‌మ‌నిస్తారు. 7. ధ్వ‌ని.. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్త్రీ, పురుషులిద్ద‌రూ చిన్న‌గా లేదా పెద్ద‌గా ర‌క‌ర‌కాల ధ్వ‌నులు చేస్తారు. అరుస్తారు. అయితే ముఖ్యంగా పురుషులు ఎలా ధ్వని చేస్తున్నారు అనే విష‌యాన్ని స్త్రీలు గ‌మ‌నిస్తార‌ట‌.

8. చూపు.. శృంగారంలో ఉన్న స‌మ‌యంలో పురుషులు త‌మ వైపు ఎలా చూస్తున్నారు అనే విష‌యాన్ని కూడా స్త్రీలు ప‌రిశీలిస్తార‌ట‌. వారి చూపుల‌ను బ‌ట్టి స్త్రీలు ప‌లు విష‌యాల‌ను అర్థం చేసుకుంటార‌ట‌.

Tags: mensexwomen
Previous Post

తీవ్ర‌మైన జ‌లుబుతో ఇబ్బంది ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

Next Post

రానున్న సంవత్సరాల్లో ఏం జరగబోతుందో తెలుసా.? స్టీఫెన్ హాకింగ్ చెప్పిన 5 షాకింగ్ నిజాలు ఇవే..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!