Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

బాటిల్స్ లేదా సీసాల‌ వెనుక వైపు ఇలా లోతుగా ఎందుకుంటాయో తెలుసా? లాజిక్ ఉంది..!

Admin by Admin
May 13, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా ఏ బాటిల్ అయినా లేదా సీసా అయినా వెనక భాగం కాస్త గుంతగా ఉంటుంది. గ్లాస్ బాటిల్ అయినా పచ్చడి జార్ అయినా, ఆఖరికి వాటర్ బాటిల్ అయినా … ఇలా ఏ బాటిల్స్ కు అయినా వెనుక భాగం కాస్త లోపలికి అదిమి ఉంటుంది. ఎందుకు ఇలా అనే ప్రశ్న మీలో ఉత్పన్నం అయిందా..? అయితే చాలా మందికి బాటిల్ నిలబడడానికి కావాల్సిన స్థిరత్వం కోసం అనే సమాధానమిస్తుంటారు. ఎస్…అది కరెక్టే అయినప్పటికీ.. కేవలం ఆ ఒక్కటే దీనికి రీజన్ కాదు. ఇలాంటి మరికొన్ని రీజన్లు ఉన్నాయి, కావాలంటే ఓ సారి చూడండి.

బాటిల్ పరిమాణం పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది, అందులో పదార్థం తక్కువగా ఉన్నప్పటికీ, తక్కువగా ఉందనే డౌట్ మనకు రాదు. ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉందన్న భ్రమ కలుగుతుంది. గుంత‌ ఉండటం వలన జాడీలు , సీసాలు పగిలిపోకుండా భద్రంగా ఉంటాయి. అధిక పీడనం కలిగిన సీసాలు, వైన్ బాటిల్స్ పగలకుండా రక్షిస్తుంది. ఇక అందులో ఉండే పదార్థాన్ని తాజాగా ఉండేలా ఉంచుతుంది. ఇలా ఉండటంతో బాటిల్ చుట్టూ పేరుకుపోయిన అవక్షేపాలను ఇతర పదార్థాలతో కలవకుండా, ఆ పదార్థం పాడవకుండా చేస్తుంది. అందుకే మనం ఉపయోగించే ఆవకాయ జాడీలు, వైన్ బాటిల్స్ నొక్కు ఎక్కువగా ఉంటుంది.

why bottles have this type of bend at their bottoms

అటువంటి బాటిల్స్ ను శుభ్రపరచుకోవడం చాలా ఈజీ. నీరుఎక్కువగా చుట్టుపక్కల చేర్చి, సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ బాటిల్స్ ముందు భాగం చాలా గట్టిగా ఉండటంతో వాటి మధ్య ఉపరితలం సీసాలలో ఉన్న పదార్థాలను దగ్గర చేస్తుంది. వైన్, ఐస్, ఏదైనా పానీయం చల్లగా ఉండేలా చేస్తుంది. వైన్ బాటిల్స్ ను ఐస్ బకెట్స్ లో ఉంచితే, దాని ఉపరితలం వలన వైన్ బాటిల్స్ మిగతా వాటితో పోల్చితే చాలా తొందరగా చల్లబడతాయి. సీసాలను ఇలా ఒకదానిపై ఒకటి అమర్చడం వలన ఎటువంటి ప్రతిధ్వని రాకుండా, ఆ సీసాలు పగిలిపోకుండా ఉండేందుకు డెంట్స్ ఉపకరిస్తాయి. అందుకే రవాణా సమయంలో ఒక చోటు నుండి మరో చోటుకి తీసుకెళ్లేటప్పుడు ఈ విధంగా అమర్చి తీసుకెళతారు. గుంత‌ ఉండడం వల్ల బాటిల్ కు అధిక స్థిరత్వంగా ఉండి కిందపడకుండా ఉంటుంది.

Tags: bottles
Previous Post

ఓ కానిస్టేబుల్ కొడుకు వేల కోట్లకు ఎలా పడగలెత్తాడు..?

Next Post

ప్రేయ‌సి మాట్లాడే ప‌లు ప‌దాల‌ను గ‌మ‌నిస్తే ప్రియుడు ఆమె మ‌న‌సులో ఉన్న‌దేంటో తెలుసుకోవ‌చ్చ‌ట‌..!

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!