lifestyle

ఆడవారికి మగవారి కంటే కోరికలు ఎక్కువగా వుంటాయి అంటారు …ఎలా?

<p style&equals;"text-align&colon; justify&semi;">శృంగారం అనేది ఈ సృష్టిలో ఒక భాగం&period; ఇది దేవుని పవిత్ర కార్యం&period; పురుషుడి శృంగార కాంక్ష సూర్యుడిలా ప్రఖరంగా ఉంటుంది&period; కానీ స్త్రీ శృంగారకాంక్ష చంద్రుడి వెన్నెలలా చల్లగా ఉంటుంది &period; పురుషుడు శారీరిక కలయికకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు&period; కానీ స్త్రీ శృంగారంలో చిన్న చిన్న అనుభూతులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రియుడుతో వెన్నెలలో విహరించడం&comma; తలలో పూలు తురిమితే సంతోషపడడం ఇటువంటివి కూడా స్త్రీకి మంచి శృంగారానుభూతిని కలిగిస్తాయి&period; పురుషుడికి మంచి వంట చేసి పెట్టడం కూడా శృంగారంలో ఒక భాగమే&period; పురుషుడు ఒక చీర కొనివ్వడం కూడా స్త్రీకి మంచి అనుభూతిని కలిగిస్తుంది &period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73624 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;couple-6&period;jpg" alt&equals;"why ladies have more sexual desires than men " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషుడికి శృంగారకాంక్ష పరవళ్ళు తొక్కే సెలయేరులా ఉధృతంగా ఉంటుంది &period;స్త్రీకి శృంగారాకాంక్ష శాంతంగా ప్రవహించే నదిలా ఉంటుంది&period; స్త్రీ కి ముఖ్యమైనది శారీరిక సంతృప్తి ఒక్కటే కాదు &period;మానసిక సంతృప్తి కూడా &period;ప్రియునితో గడిపిన క్వాలిటీ టైం స్త్రీకి ముఖ్యం &period;ఒక్క మాటలో చెప్పాలంటే శృంగారం అనేది పురుషుడికి ఒక అనుభవం కానీ స్త్రీ కు అది ఒక అందమైన అనుభూతి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts