Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

వాచ్ ఎడమ చేతికి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

Admin by Admin
June 21, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది. ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్, లాప్టాప్ తప్పనిసరి అయిపోయింది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ కూడా ఉంటుంది. ఇదే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతో వాచ్‌లు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాచ్‌లు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న వాటిని మనం ఎడమ చేతికి మాత్రమే ధరిస్తూ ఉంటాం.. మరి వాచ్ లు ఎడమ చేతికి ఎందుకు ధరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

వందలో 90 శాతం వాచ్ ను ఎడమ చేతికి మాత్రమే పెట్టుకుంటారు. ఇందులో కొంతమంది కుడి చేతికి పెట్టుకుంటారు.. మరి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా. వాచ్ ఎడమ చేతికి ఎందుకు పెట్టుకోవాలి కుడి చేతికి పెట్టుకోవచ్చు కదా అని.. వచ్చే ఉంటుంది లేండి.. ఎందుకు పెట్టుకుంటారో పూర్తి వివరాలు చూద్దాం.. వాచ్‌ల‌ను తయారు చేయడం ప్రారంభించినప్పుడు ముందుగా పాకెట్ వాచ్ లు ఉండేవి. జనాలు వాటిని తమ జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉండేవారు.

why watch is worn on left hand

కావలసినప్పుడు బయటకు తీసి టైం చూసి మళ్లీ జేబులో పెట్టుకునేవారు. అలా కొన్ని సంవత్సరాలకు చేతికి పెట్టుకోవడం ప్రారంభించారు. అది కూడా ఎడమ చేతికి ఎక్కువగా వాచ్ లను పెట్టుకునేవారు. దీనికి ప్రధాన కారణం చాలామంది కుడిచేత్తో పనిచేస్తారు కాబట్టి మాటిమాటికి చేతిని పైకి లేపి టైం చూడడం ఇబ్బంది అవుతుందని, ఎడమ చేతులకు వాచీలు పెట్టుకునేవారు. అలా ఇప్పటికీ ఎడమ చేతికే వాచ్ పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

Tags: Watch
Previous Post

మంగళ, శుక్రవారాల్లో ఇతరులకు డబ్బులు ఇవ్వరు ఎందుకంటే..?

Next Post

సూర్యుడు అస్త‌మించిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.