మనుషులందరూ ఒకే విధమైన ఎత్తు ఉండరు. భిన్నంగా ఉంటారు. అందువల్ల వారు ఉండాల్సిన బరువు కూడా వారి ఎత్తు మీద ఆధార పడుతుంది. ఎవరైనా సరే తమ ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండాలి. ఈ విషయాన్ని వైద్యులు చెబుతుంటారు. అయితే దీంతోపాటు ఎత్తుకు తగిన విధంగా నడుం చుట్టుకొలత కూడా ఉండాలి. అవును.. అలా ఉంటేనే గుండె జబ్బులు రాకుండా నిరోధించవచ్చు. మరి ఎత్తుకు తగిన విధంగా ఎవరికైనా సరే నడుం చుట్టు కొలత ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
* 5 అడుగుల 1 అంగుళం ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 24 ఇంచులు ఉండాలి. 28 ఇంచులకి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 31కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 25 ఇంచులు ఉండాలి. 29కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 32కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 3అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 26 ఇంచులు ఉండాలి. 30కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 33కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 27 ఇంచులు ఉండాలి. 31కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 34కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 28 ఇంచులు ఉండాలి. 32కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 35కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 29 ఇంచులు ఉండాలి. 33కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 36కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 31 ఇంచులు ఉండాలి. 34కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 37కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 31.2 ఇంచులు ఉండాలి. 35కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 38కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 31.7 ఇంచులు ఉండాలి. 36కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 39కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 32 ఇంచులు ఉండాలి. 37కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 40కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 32.6 ఇంచులు ఉండాలి. 38కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 41కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 6 అడుగుల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 33.1 ఇంచులు ఉండాలి. 39కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 42కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 34 ఇంచులు ఉండాలి. 41కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 44కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 35 ఇంచులు ఉండాలి. 43కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 46కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 1 అంగుళం ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 24 ఇంచులు ఉండాలి. 28 ఇంచులకి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 31కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 24.5 ఇంచులు ఉండాలి. 29కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 32కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 25 ఇంచులు ఉండాలి. 30కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 33కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 26 ఇంచులు ఉండాలి. 30కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 33కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 26 ఇంచులు ఉండాలి. 31కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 34కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 26 ఇంచులు ఉండాలి. 32కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 35కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 7 అంగుళాల నుంచి 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 27 ఇంచులు ఉండాలి. 33కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 36కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 27.5 ఇంచులు ఉండాలి. 35కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే 38కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
* 6 అడుగులు అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉన్నవారి నడుం చుట్టుకొలత 28 ఇంచులు ఉండాలి. 37కి పైన ఉంటే అధికంగా బరువు ఉన్నట్లు లెక్క. అదే కొలత 40కి పైన ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి.
ఈ విధంగా ఎత్తుకు తగిన విధంగా నడుం చుట్టుకొలత ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.