వైద్య విజ్ఞానం

గుండె జ‌బ్బుల‌కు అధిక శాతం వ‌రకు కార‌ణం ఇదేన‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీడన్ లో చేసిన హెల్త్ కేర్ రీసెర్చి లో హృదయ ధమని వ్యాధి అంటే కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది జీన్స్ ద్వారా సంక్రమించే వ్యాధని అనారోగ్య జీవన విధానాలు ఆచరించటం వలన వచ్చేదికాదని తేలింది&period; రీసెర్చర్లు ప్రొఫెసర్ క్రిస్టినా ఈ వ్యాధి వున్న రోగుల తల్లి తండ్రులను పరిశీలించారు&period; 40 నుండి 60 శాతం మందికి తల్లి తండ్రులలో ఎవరికి వున్నప్పటికి ఈ వ్యాధి సంతాననికి జీన్స్ ద్వారా సంక్రమిస్తోందని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అంత మాత్రం చేతే అనారోగ్య జీవన విధానం కారణం కాదంటానికి వీలు లేదన్నారు&period; ఒక వేళ తల్లి తండ్రులకు లేకపోయినప్పటికి అనారోగ్య జీవన విధానాల కారణంగా కూడా వ్యక్తికి వచ్చే అవకాశం వుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86522 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;heart-health-4&period;jpg" alt&equals;"this is the major reason for heart attacks " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏది ఏమైనప్పటికి నేటి రోజులలో అనారోగ్య జీవన విధానాలే అధికంగా గుండె జబ్బులకు కారణమవుతున్నాయని&comma; ప్రజలు ఆరోగ్యకర జీవన విధానం అవలంబిస్తే గుండె సంబంధిత వ్యాధులను అరిక‌ట్ట‌వచ్చని ఆమె తెలిపారు&period; ఈ పరిశోధనా అంశాలను అమెరికన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts