Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

మీలో క‌నిపించే అనారోగ్య ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మీకు ఎలాంటి వ్యాధి ఉందో ఇలా గుర్తించ‌వ‌చ్చు..!

Admin by Admin
March 27, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన శరీరం అనేక రకాల అనారోగ్యాలని పసిగడుతుంది. కానీ మనం ఆ లక్షణాలను కూడా పట్టించుకోకుండా ఉంటాం. అయితే ఒకవేళ ఆ లక్షణాలని మనం అర్థం చేసుకుంటే ముందుగానే అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. డాక్టర్లు కూడా అనారోగ్యాల వల్ల కలిగే లక్షణాలు గురించి కనుగొన్నారు. మరి ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి. మూత్ర విసర్జన చేసినప్పుడు ఎప్పుడైనా గమనించారా…? సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వాళ్లలో ఎటువంటి వాసన ఎక్కువగా రాదు. పైగా అది లైట్ పసుపు రంగు లో ఉంటుంది. అలానే ఉన్నట్టయితే మీకు ఎటువంటి సమస్య లేనట్టే. పెదాల లాగే మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో గోళ్ళు కూడా సూచిస్తాయి. విచిత్రమైన గీతలు లేదా గోళ్ల పై, కాళ్ళ గోళ్ళ పై రంగు లేకపోవడం ఉంటే కాస్త సమస్య ఉన్నట్టే. ఎప్పుడూ కూడా గోళ్లపై ఎరుపు రంగు ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా అనారోగ్యాల బారిన పడితే గోళ్ల రంగు కూడా మనకి అనారోగ్యం ఉన్నట్టు చూపిస్తాయి.

ఎప్పుడైనా మనిషి ఎత్తు ఎదుగుతూ ఉంటాడు. కానీ ఎత్తు తగ్గిపోవడం అన్నది ఎప్పుడైనా విన్నారా…? చాలా మందికి ఈ విషయం తెలియదు. కానీ రియాలిటీ ప్రకారం చూస్తే ఎత్తు కూడా తగ్గిపోతూ ఉంటారు. అది బోన్స్ వల్ల కలిగే సమస్య. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ సంగతి తెలుసు. ప్రోటీన్ కాల్షియం లాంటి న్యూట్రియంట్స్ తగ్గిపోయినప్పుడు ఇలా జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి సమతుల్యమైన ఫ్యాట్ పర్సెంట్ ఉంటుంది. ఎక్కువగా కొవ్వు ఉంది అంటే వీక్ మజిల్స్ కారణంగా అది జరుగుతుంది. రన్నింగ్ చేయకపోవడం, వాకింగ్ చేయకపోవడం లేదా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయకపోతే ఈ సమస్య వస్తుంది.

if you have these symptoms then you might be suffering from diseases

దవడలు వాపు వచ్చినప్పుడు దుర్వాసన కలిగిస్తుంది. చెడు శ్వాస మీ రోగ నిరోధక వ్యవస్థకు కూడా సంబంధం కలిగి ఉంది. చెడు శ్వాస లేదు అంటే మీకు రోగనిరోధక శక్తి బాగానే ఉన్నట్టు. కాళ్లల్లో వాపులు కేవలం ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉంటే మాత్రమే రావు. మీ కాళ్లలో వాపులు కనక ఉంటే అది థైరాయిడ్ లేదా గుండెజబ్బులకు సంకేతం. పెదవులు పొడిబారిపోతే చాలా మంది లిప్ బామ్ రాసుకుంటూ ఉంటారు. అయితే ప్రతి సారి పెదాలు పొడిబారి పోతున్నాయి అనేది పెద్ద సమస్య. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం విటమిన్స్ లోపం ఉంటే పెదాలు పొడిబారిపోతూ ఉంటాయి. మీరు సరిగ్గా నిద్ర పోలేక పోతున్నారా..? అయితే చాలా కారణాలు ఉంటాయి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం లేదా ఎనర్జీ ఎక్కువ వృధా చేయడం మరియు చెడు ఆహార పదార్థాలు తీసుకోవడం నిద్రపోలేక పోవడానికి కారణాలు.

అవయవాలు చల్లగా ఉండడం సాధారణం కాదు. తరచు మీకు ఇలా ఏర్పడితే ఇది పెద్ద సమస్య అని గుర్తించాలి. చేతులు చల్లబడటం, పాదాలు చల్లబడటం, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ని సూచిస్తాయి. ఎప్పుడైతే మీకు సరిగ్గా రక్తం వెళ్లడం లేదు అంటే అప్పుడు ఈ సమస్యలు వస్తాయి. చర్మాన్ని బట్టే కూడా మనం ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. చాలా మందికి యాక్నీ ఉంటుంది. అప్సెట్ గా ఉండడం దీనికి కారణం. సరైన డైట్ తీసుకోకపోవడం కూడా చర్మం యొక్క నాణ్యత ను తగ్గిస్తుంది. ఎప్పుడైనా వింత మచ్చలు కనుక ఉన్నాయి అంటే తప్పకుండా ఏదో అనారోగ్య సమస్య అని గుర్తించండి.

Tags: health problems
Previous Post

తిరుమ‌ల‌లో ఉన్న ఈ తీర్థాల గురించి మీకు తెలుసా..? వీటిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం..!

Next Post

స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ లైంగిక కోరిక‌ను క‌లిగించే ఆహారం ఇది.. రోజూ తీసుకోవాలి..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!