Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

ఇండియన్ టాయిలెట్ వ‌ర్సెస్ వెస్ట్రన్ టాయిలెట్.. ఏది బెటరంటే..?

Admin by Admin
June 15, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పొద్దున లేవగానే ప్రతి ఒక్కరూ అందులోకి పోయి పని ముగించనిదే మరే పని మొదలుపెట్టారు. అర్థం కాలేదు కదూ లేవగానే మనం చేసే టాయిలెట్.. తెలుగులో మరుగుదొడ్డి అంటాం.. మరుగుదొడ్డి విషయం ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. కొన్ని మరుగుదొడ్ల వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇండియన్ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్.. మరి రెండిటిలో ఏది బెటరో ఇప్పుడు తెలుసుకుందాం..

వెస్ట్రన్ టాయిలెట్ మీద నిటారుగా 90 డిగ్రీల పొజిషన్లో కూర్చుంటారు. పై శరీరానికి తగ్గట్టు తుంటి కూడా 90 డిగ్రీల పొజిషన్ కి బెండ్ అవుతుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ప్రేగుల మార్గానికి అంతరాయం కలిగిస్తుందని, ఈ మార్గాన్ని మూసివేస్తుందని తెలియజేస్తున్నారు. దీనివల్ల ప్రేగులపై అదనంగా ఒత్తిడి పడుతుందని భౌతిక శాస్త్రం ప్రాథమిక నియమాలకు విరుద్ధమని చెబుతున్నారు. అంతేకాదు చర్మం వెస్ట్రన్ టాయిలెట్ కు తగలడం వల్ల ఇన్ఫెక్షన్ కలిగే ప్రమాదం ఉందని ఇండియన్ టాయిలెట్ తో పోలిస్తే విసర్జన ప్రక్రియలో వెస్ట్రన్ టాయిలెట్ వల్ల శ్రమ పడాల్సి ఉంటుందని వారు అంటున్నారు.

indian toilet is better than western say health experts

అయితే ఈ టాయిలెట్ సౌకర్యంగా ఉంటాయని కొందరు అంటారు. కానీ ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తీసుకువస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. రోజు ఇండియన్ టాయిలెట్స్ లో విసర్జన చేయడం వల్ల వ్యాయామం చేసినట్టు ఉంటుందని, దీనివల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని , ఇండియన్ టాయిలెట్స్ లో కూర్చోవడం వల్ల స్కౌట్ ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుందని అంటున్నారు. దీనివల్ల చెమట పట్టి ఆరోగ్యంగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఇండియన్ టాయిలెట్స్ ను వాడడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందని చేతులు కాళ్లకు మంచి వ్యాయామవుతుందని నిపుణులు అంటున్నారు. వెస్ట్రన్ టాయిలెట్ కంటే ఇండియన్ టాయిలెట్ బెటర్ అని వారు తెలియజేస్తున్నారు.

Tags: toilet
Previous Post

పడుకునే టైంలో ఫోన్ తలపక్కన పెట్టుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..?

Next Post

ప‌క్కంటి పూల‌తో పూజ చేస్తున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.