Lungs Infection : ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తే.. శ‌రీరంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lungs Infection &colon; ఊపిరితిత్తులు అనేవి మన à°¶‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో ఒకటి&period; ఇవి à°®‌నం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్ర‌హిస్తాయి&period; అనంత‌రం దాన్ని à°¶‌రీరానికి అందిస్తాయి&period; à°¤‌రువాత అవ‌à°¯‌వాల నుంచి à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చే కార్బ‌న్ à°¡‌యాక్సైడ్ ను గ్ర‌హించి à°¬‌à°¯‌టకు à°µ‌దిలేస్తాయి&period; దీంతో శ్వాసక్రియ పూర్త‌వుతుంది&period; మన à°¶‌రీరానికి గాలి à°¸‌రిగ్గా అందుతుంది&period; అయితే ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌చ్చిన‌ప్పుడు అవి à°¸‌రిగ్గా à°ª‌నిచేయ‌లేవు&period; ఈ క్ర‌మంలోనే à°®‌à°¨‌కు à°ª‌లు à°²‌క్షణాలు క‌నిపిస్తాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10483" aria-describedby&equals;"caption-attachment-10483" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10483 size-full" title&equals;"Lungs Infection &colon; ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌స్తే&period;&period; à°¶‌రీరంలో క‌నిపించే à°²‌క్ష‌ణాలు ఇవే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;lungs-infection&period;jpg" alt&equals;"Lungs Infection symptoms you should know " width&equals;"1200" height&equals;"804" &sol;><figcaption id&equals;"caption-attachment-10483" class&equals;"wp-caption-text">Lungs Infection<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఊపిరితిత్తుల‌కు అనేక కార‌ణాల à°µ‌ల్ల ఇన్ఫెక్ష‌న్లు à°µ‌స్తుంటాయి&period; ఈ క్ర‌మంలోనే ఇన్ఫెక్ష‌న్ à°µ‌చ్చిన‌ప్పుడు à°®‌à°¨‌కు à°¦‌గ్గు అధికంగా à°µ‌స్తుంది&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే క‌ఫం అంతా à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; క‌నుక à°¦‌గ్గు బాగా à°µ‌స్తుందంటే&period;&period; ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌చ్చిందేమోన‌ని అనుమానించాలి&period; వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌చ్చిన‌వారికి ఛాతిలో నొప్పి à°µ‌స్తుంటుంది&period; ఏదైనా à°µ‌స్తువుతో పొడిచిన‌ట్లు నొప్పి à°µ‌స్తుంది&period; ఇది ఒక ఊపిరితిత్తి లేదా రెండు ఊపిరితిత్తుల్లో à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; అధికంగా జ్వ‌రం ఉన్న‌వారికి లంగ్ ఇన్‌ఫెక్ష‌న్ ఉండే అవ‌కాశాలు ఉంటాయి&period; ఊపిరితిత్తుల‌కు ఏ కారణం à°µ‌ల్ల అయినా à°¸‌రే ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌స్తే కొంద‌రికి జ్వ‌రం బాగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌చ్చిన‌వారికి ఒళ్లు నొప్పులు బాగా ఉంటాయి&period; అలాగే à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంది&period; ముక్కు నుంచి నీరు కారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వచ్చిన వారిలో కొంద‌రికి శ్వాస సరిగ్గా ఆడ‌దు&period; శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఊపిరితిత్తులు à°¸‌రిగ్గా à°ª‌నిచేయ‌క‌పోయినా&period;&period; ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌చ్చినా&period;&period; తీవ్రంగా అల‌à°¸‌ట ఉంటుంది&period; చిన్న à°ª‌నికే బాగా అల‌సిపోతారు&period; అలాగే గుర‌క బాగా à°µ‌స్తుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°²‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా క‌నిపిస్తే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి&period; à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; ఏదైనా తేడా ఉన్న‌ట్లు గ‌à°®‌నిస్తే డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు చికిత్స తీసుకోవాలి&period; దీంతో ప్రాణాపాయం నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts