వైద్య విజ్ఞానం

రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంద‌ని ఎలా గుర్తించాలి ? శ‌రీరం తెలిపే ఈ ల‌క్ష‌ణాల‌ను గ‌మ‌నిస్తే చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక à°°‌కాల వ్య‌à°µ‌స్థ‌లు ఉంటాయి&period; వాటిల్లో రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ ఒక‌టి&period; à°®‌à°¨ à°¶‌రీరంలోకి చేరే సూక్ష్మ క్రిముల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తించి ఈ వ్య‌à°µ‌స్థ యాంటీ బాడీల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది&period; దీంతో అవి సూక్ష్మ క్రిముల‌పై దాడి చేసి చంపేస్తాయి&period; ఈ క్ర‌మంలో à°®‌నం ఇన్‌ఫెక్ష‌న్లు&comma; వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా సుర‌క్షితంగా ఉంటాం&period; అలా à°®‌à°¨ రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌నిచేస్తుంది&period; అయితే రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌కు చెందిన à°¶‌క్తి ఎక్కువ‌గా ఉంటేనే సూక్ష్మ క్రిముల‌ను ఎదుర్కొనేందుకు కావ‌ల్సినంత à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; కానీ రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌గ్గితే ఇబ్బందులు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3930 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;weak-immune-system&period;jpg" alt&equals;"symptoms and sings of week immunity system " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే రోగ నిరోధ‌క à°¶‌క్తి à°®‌à°¨‌కు ఎంత ఉంది &quest; à°®‌నం దృఢంగా ఉన్నామా&comma; లేదా &quest; అనే విష‌యాలు à°®‌à°¨‌కు ఎలా తెలుస్తాయి &quest; రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉంద‌ని ఎలా చెప్ప‌à°µ‌చ్చు &quest; అంటే&period;&period; అందుకు à°®‌à°¨ à°¶‌రీరం కొన్ని à°²‌క్ష‌ణాల‌ను చూపిస్తుంది&period; వాటిని గ‌à°®‌నించ‌డం ద్వారా à°®‌à°¨ రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు&period; దీంతో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; à°®‌à°°à°¿ రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉంటే ఎలాంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉన్న‌వారిలో తీవ్ర‌మైన ఒత్తిడి ఉంటుంది&period; ఒత్తిడి ఎంత ఎక్కువ‌గా అంటే దాన్ని à°­‌రించ‌లేరు&period; డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోతారు&period; అంత‌టి తీవ్ర‌మైన ఒత్తిడి ఉంటుంది&period; ఇలా ఉన్న వారికి రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; మాటి మాటికీ à°¦‌గ్గు&comma; జ‌లుబు లేదా జ్వ‌రం à°µ‌స్తుంటే రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉంద‌ని అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉన్న‌వారికి à°¤‌à°°‌చూ జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; ముఖ్యంగా క‌డుపులో అసౌక‌ర్యంగా ఉంటుంది&period; విరేచ‌నాలు అవుతుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; గాయాలు&comma; పుండ్లు బాగా ఆల‌స్యంగా మానుతుంటే రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌గ్గింద‌ని గుర్తించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°¤‌à°°‌చూ ఇన్‌ఫెక్ష‌న్ల బారిన à°ª‌à°¡à°¿ వ్యాధులు à°µ‌స్తున్నా à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువైంద‌ని అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు అస‌లు ఏ à°ª‌నిచేయ‌క‌పోయినా తీవ్రంగా అల‌సిపోయిన‌ట్లు ఉంటారు&period; నీర‌సం బాగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°²‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే వారి రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌గ్గింద‌ని గుర్తించాలి&period; దీంతో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; దాని à°µ‌ల్ల పైన తెలిపిన à°²‌క్ష‌ణాలు&comma; à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¤‌ద్వారా రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts