హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు వారం రోజుల ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది&period; ఎప్పుడు&comma; ఎలా à°µ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు&period; à°µ‌స్తే మాత్రం à°¸‌డెన్ షాక్‌ను ఇస్తుంది&period; హార్ట్ ఎటాక్ à°µ‌చ్చాక వీలైనంత త్వ‌à°°‌గా బాధితుల‌ను హాస్పిట‌ల్‌కు à°¤‌à°°‌లించాలి&period; లేదంటే ప్రాణాంత‌క à°ª‌రిస్థితులు ఏర్ప‌డుతాయి&period; అయితే హార్ట్ ఎటాక్ లు à°µ‌చ్చేందుకు కొన్ని రోజులు లేదా ఒక వారం ముందే కొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; వాటిని à°ª‌రిశీలించ‌డం ద్వారా హార్ట్ ఎటాక్ à°µ‌స్తుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు&period; దీంతో ముందుగానే జాగ్ర‌త్త à°ª‌డేందుకు అవ‌కాశం ఉంటుంది&period; à°®‌à°°à°¿ హార్ట్ ఎటాక్ à°µ‌చ్చేందుకు కొన్ని రోజులు లేదా ఒక వారం ముందు క‌నిపించే ఆ à°²‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6018 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;heart-attack-1&period;jpg" alt&equals;"హార్ట్ ఎటాక్ à°µ‌చ్చేందుకు వారం రోజుల ముందు క‌నిపించే à°²‌క్ష‌ణాలు ఇవే&period;&period;&excl;" width&equals;"750" height&equals;"481" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చిన్న à°ª‌ని చేసినా తీవ్ర‌మైన అల‌à°¸‌ట‌&comma; నీర‌సం à°µ‌స్తున్నా&comma; లేదా కొద్దిగా మెట్లు ఎక్కితేనే ఆయాసం à°µ‌స్తున్నా&period;&period; ఇవి హార్ట ఎటాక్‌కు ముందు సూచ‌à°¨‌లుగా భావించాలి&period; అలాగే కొంద‌రికి ఛాతిలో నొప్పితోపాటు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు కూడా à°µ‌స్తుంటాయి&period; ఇవి ఉంటే గుండెకు ఏదో ప్ర‌మాదం రాబోతుంద‌ని ముందుగానే గ్ర‌హించాలి&period; వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఎంత ప్ర‌à°¯‌త్నించినా నిద్ర à°¸‌రిగ్గా రావ‌డం లేద‌ని చెప్పేవారికి&comma; నిద్ర లేమి à°¸‌à°®‌స్య ఉన్న‌వారికి హార్ట్ ఎటాక్‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అమెరికాకు చెందిన సీడీసీ à°ª‌రిశోధ‌కులు చెబుతున్నారు&period; క‌నుక రోజూ నిద్ర à°¸‌రిగ్గా à°µ‌చ్చేలా చేసుకోవాలి&period; నిద్ర లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డాలి&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; చాలా మంది ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌à°²‌కు గుర‌వుతుంటారు&period; ఇది à°¸‌à°¹‌జ‌మే&period; అయితే ఈ à°²‌క్ష‌ణాలు à°®‌రింత ఎక్కువ‌వుతూ ఉంటే అవి హార్ట్ ఎటాక్ à°µ‌చ్చేందుకు కార‌à°£‌à°®‌వుతాయి&period; క‌నుక వాటి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఎడ‌à°® చేయి లేదా రెండు చేతుల్లో నొప్పిగా ఉండ‌డం&comma; à°¦‌à°µ‌à°¡‌&comma; మెడ‌&comma; జీర్ణాశ‌యం పై భాగంలో నొప్పి గా ఉండ‌డం&comma; ఛాతిలో అసౌక‌ర్యంగా అనిపిస్తుండ‌డం&period;&period; ఇవ‌న్నీ హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే ముందు à°¶‌à°°‌రీం చూపించే సంకేతాలు&period; క‌నుక ఇవి ఎవ‌రిలో అయినా కనిపిస్తుంటే ఏ మాత్రం ఆల‌స్యం చేయకుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి à°ª‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి&period; ఒక వేళ నిజంగానే గుండెకు సంబంధించిన à°¸‌à°®‌స్య అయితే ఆ పరీక్ష‌à°² ద్వారా ముందుగానే తెలుస్తుంది&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts