డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో నోట్లో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా అనేక మంది à°¡‌యాబెటిస్ బారిన à°ª‌డుతున్నారు&period; వంశ పారంప‌ర్యంగా à°¡‌యాబెటిస్ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంటే&period;&period; చాలా మందికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌à°¨‌శైలి కార‌ణంగా à°¡‌యాబెటిస్ à°µ‌స్తోంది&period; దీంతో ఆ వ్యాధి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌డం క‌ష్టంగా మారింది&period; అయితే à°¡‌యాబెటిస్ à°µ‌చ్చిన వారిలో ఆరంభంలో నోట్లోనే కొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; వాటిని గుర్తించ‌డం ద్వారా à°¡‌యాబెటిస్ à°µ‌చ్చింద‌ని నిర్దారించ‌à°µ‌చ్చు&period; దీంతో త్వ‌à°°‌గా చికిత్స తీసుకుని దాని నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేందుకు అవ‌కాశం ఉంటుంది&period; à°®‌à°°à°¿ à°¡‌యాబెటిస్ ఆరంభంలో నోట్లో క‌నిపించే ఆ à°²‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5944 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;diabetes-mouth-1&period;jpg" alt&equals;"à°¡‌యాబెటిస్ à°µ‌చ్చిన వారిలో నోట్లో క‌నిపించే à°²‌క్ష‌ణాలు ఇవే&period;&period;&excl;" width&equals;"750" height&equals;"393" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°¡‌యాబెటిస్ à°µ‌చ్చిన వారిలో à°¸‌à°¹‌జంగానే నీరు à°¤‌క్కువ‌గా ఉంటుంది క‌నుక నోరు à°¤‌డారిపోతుంది&period; దీంతో నోరు పొడిగా మారుతుంది&period; దీని à°µ‌ల్ల ఎప్పుడూ నీళ్ల‌ను తాగాల‌ని అనిపిస్తుంది&period; నోట్లో తేమ ఉండ‌దు&period; పొడిగా క‌నిపిస్తుంది&period; ఈ à°²‌క్ష‌ణం ఉంటే à°¡‌యాబెటిస్ à°µ‌చ్చిన‌ట్లే అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నోట్లో నొప్పి&comma; దంత క్ష‌యం&comma; చిగుళ్ల వాపులు ఉన్నా à°¡‌యాబెటిస్‌కు ఆరంభ à°²‌క్ష‌ణాలుగా భావించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°¡‌యాబెటిస్ à°µ‌చ్చిన వారిలో పెద‌వులు à°ª‌గిలి పొడిబారి క‌నిపిస్తాయి&period; నోట్లో పూత‌లు&comma; పుండ్లు à°µ‌స్తాయి&period; నాలుక‌పై కూడా అలాగే ఏర్ప‌డుతాయి&period; నాలుక‌పై తెల్ల‌ని పూతలా à°µ‌స్తుంది&period; ఈ à°²‌క్ష‌ణాలు ఉంటే à°¡‌యాబెటిస్‌గా అనుమానించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5943 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;diabetes-mouth-2&period;jpg" alt&equals;"à°¡‌యాబెటిస్ à°µ‌చ్చిన వారిలో నోట్లో క‌నిపించే à°²‌క్ష‌ణాలు ఇవే&period;&period;&excl;" width&equals;"750" height&equals;"375" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఆహారం లేదా ద్ర‌వాల‌ను మింగుతున్న‌ప్పుడు నొప్పి à°µ‌స్తున్నా&comma; మింగ‌డంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నా&comma; మాట్లాడ‌డం&comma; à°¨‌à°®‌à°²‌డం ఇబ్బందిగా ఉన్నా దాన్ని à°¡‌యాబెటిస్ à°²‌క్ష‌ణంగా భావించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°¡‌యాబెటిస్ à°µ‌చ్చిన వారిలో చిగుళ్ల నుంచి à°°‌క్తం కారుతుంటుంది&period; నోట్లో బాక్టీరియా ఎప్ప‌టికీ ఉండి దుర్వాస‌à°¨ à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°ª‌లు ఇత‌à°° à°¸‌à°®‌స్య‌à°² à°µ‌ల్ల కూడా నోట్లో పై విధంగా à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; అందువ‌ల్ల డాక్ట‌ర్‌ను క‌లిసి ముందుగా షుగ‌ర్ à°ª‌రీక్ష చేయించుకుంటే మంచిది&period; షుగ‌ర్ లేక‌పోతే ఆయా à°²‌క్ష‌ణాలు ఎందువ‌ల్ల à°µ‌చ్చాయో తెలుసుకుని ఆ ప్ర‌కారం మందుల‌ను వాడాలి&period; ఏది ఏమైనా పైన తెలిపిన à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తే మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts