Fruits : ఆయుర్వేద ప్ర‌కారం భోజ‌నంతోపాటు పండ్ల‌ను తీసుకోరాదు.. ఎందుకో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fruits &colon; ఎప్ప‌టిక‌ప్పుడు సీజ‌న్ల‌లో à°²‌భించే పండ్ల‌ను à°®‌నం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి&period; కొన్ని à°°‌కాల పండ్లు నిర్దిష్ట‌మైన సీజ‌న్‌à°²‌లోనే à°²‌భిస్తాయి&period; క‌నుక ఆ పండ్ల‌ను ఆయా సీజ‌న్ల‌లో à°¤‌ప్ప‌క తినాలి&period; ఇక à°®‌à°¨‌కు ఏడాది పొడ‌వునా à°²‌భ్య‌à°®‌య్యే పండ్ల‌ను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7377 size-full" title&equals;"Fruits &colon; ఆయుర్వేద ప్ర‌కారం భోజ‌నంతోపాటు పండ్ల‌ను తీసుకోరాదు&period;&period; ఎందుకో తెలుసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;fruits&period;jpg" alt&equals;"we should not eat Fruits with meals according to ayurveda know the reason " width&equals;"1200" height&equals;"879" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద ప్ర‌కారం పండ్లు చాలా తేలికైన ఆహారం&period; అందువ‌ల్ల అవి సుల‌భంగా జీర్ణ‌à°®‌వుతాయి&period; పైగా పోష‌కాలు&comma; à°¶‌క్తిని అందిస్తాయి&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూస్తాయి&period; అధిక à°¬‌రువును à°¤‌గ్గిస్తాయి&period; అందువ‌ల్ల పండ్ల‌ను రోజూ తినాల్సిందే&period; అయితే ఆయుర్వేద చెబుతున్న ప్ర‌కారం భోజ‌నంతోపాటు పండ్ల‌ను తీసుకోరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పండ్లు చాలా తేలికైన ఆహారం&period; మనం తినే అన్నం&comma; చపాతీలు&comma; ఇత‌à°° ఆహారాలు&comma; కూర‌లు&period;&period; జీర్ణం అయ్యేందుకు చాలా à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; పండ్లు మాత్రం త్వ‌à°°‌గా జీర్ణం అవుతాయి&period; అందువ‌ల్ల పండ్ల‌ను ఇత‌à°° ఆహారాల‌తో క‌లిపి తీసుకుంటే అవి జీర్ణం అయ్యేందుకు కూడా ఎక్కువ à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; దీంతో జీర్ణ‌క్రియ‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పండ్ల‌ను భోజ‌నంతోపాటు తింటే జీర్ణ‌క్రియ‌కు ఆటంకం ఏర్ప‌à°¡à°¿ గ్యాస్‌&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°µ‌స్తాయి&period; à°¶‌రీరంలో విష à°ª‌దార్థాలు పేరుకుపోతాయి&period; దీంతో జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు దెబ్బ తింటుంది&period; క‌నుక భోజ‌నంతోపాటు పండ్ల‌ను తిన‌రాద‌ని ఆయుర్వేదం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక భోజ‌నానికి 2 గంట‌à°² ముందు లేదా భోజ‌నం చేసిన అనంత‌రం 2 గంటల à°¤‌రువాత పండ్ల‌ను తినాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు&period; ఈ విధంగా పండ్ల‌ను తీసుకుంటే ఎలాంటి ఆటంకం ఏర్ప‌à°¡‌దు&period; వాటిల్లో ఉండే పోష‌కాల‌ను కూడా à°¶‌రీరం à°¸‌రిగ్గా శోషించుకుంటుంది&period; పండ్ల‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం 2 గంట‌à°² à°¤‌రువాత లేదా సాయంత్రం à°¸‌à°®‌యంలో స్నాక్స్‌కు à°¬‌దులుగా తింటే మంచిద‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts