కోవిడ్ వ‌చ్చిన వారు ఎందుకు బోర్లా పడుకోవాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా à°µ‌చ్చిన వారికి ఎలాంటి à°²‌క్ష‌ణాలు లేక‌పోయినా&comma; స్వ‌ల్ప‌&comma; à°®‌ధ్య‌స్థ à°²‌క్ష‌ణాలు ఉన్నా&period;&period; ఇంటి à°µ‌ద్దే ఉండి చికిత్స తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు&period; అయితే అలాంటి వారిలో కొంద‌రికి 2-3 రోజుల్లోనే à°²‌క్ష‌ణాలు ఎక్కువై à°ª‌రిస్థితి ప్రాణాంత‌కంగా మారుతుంది&period; అలాంటి ఎంద‌రో చ‌నిపోయారు కూడా&period; కానీ కోవిడ్ à°µ‌చ్చిన వారికి ఒక్క విష‌యంలోనే à°ª‌రిస్థితి ప్రాణాంత‌కంగా మారుతుంది&period; అది శ్వాస తీసుకోలేక‌పోవ‌డం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-5008 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;lying-down-1&period;jpg" alt&equals;"కోవిడ్ à°µ‌చ్చిన వారు ఎందుకు బోర్లా పడుకోవాలో తెలుసా &quest;" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవిడ్ వచ్చిన వారిలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్ ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది&period; అయితే రోగ నిరోధ‌క à°¶‌క్తి ఎక్కువగా ఉంటే à°ª‌రిస్థితి తీవ్ర‌à°¤‌రం కాదు&period; కానీ రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉంటే మాత్రం à°ª‌రిస్థితి క్ష‌à°£‌క్ష‌ణానికి క్షీణిస్తుంది&period; ముఖ్యంగా శ్వాస తీసుకోవ‌డం క‌ష్టం అవుతుంది&period; అలాంటి వారు ఎప్ప‌టిక‌ప్పుడు ఆ à°²‌క్ష‌ణాన్ని గ‌à°®‌నిస్తూ ఉండాలి&period; ఇక à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ à°ª‌డిపోకుండా ఉండాలంటే కోవిడ్ పేషెంట్లు బోర్లా à°ª‌డుకోవాల్సి ఉంటుంది&period; ఈ విష‌యాన్ని అప్ప‌ట్లోనే సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది&period; బోర్లా à°ª‌డుకోవ‌డం à°µ‌ల్ల ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయి&period; దీంతో à°ª‌రిస్థితి తీవ్ర‌à°¤‌రం కాకుండా నివారించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోర్లా à°ª‌డుకోవ‌డంతోపాటు à°®‌రో రెండు విధాలుగా కూడా à°ª‌డుకుంటే à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ను పెంచుకోవ‌చ్చు&period; క‌నుక కోవిడ్ à°µ‌చ్చిన వారు క‌చ్చితంగా బోర్లా à°ª‌డుకోవాల్సి ఉంటుంది&period; అందుకు గాను కింద తెలిపిన చిత్రాలు à°¸‌హాయం చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బెడ్ మీద బోర్లా à°ª‌డుకుని మెడ కింద‌&comma; à°¨‌డుం కింద‌&comma; పాదాల కింద‌&period;&period; మొత్తం మూడు చోట్ల మూడు దిండ్ల‌ను పెట్టాలి&period; ఈ విధంగా 30 నిమిషాల పాటు à°ª‌డుకోవ‌డం à°µ‌ల్ల ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-5007 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;lying-down-2&period;jpg" alt&equals;"కోవిడ్ à°µ‌చ్చిన వారు ఎందుకు బోర్లా పడుకోవాలో తెలుసా &quest;" width&equals;"602" height&equals;"941" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¤‌à°² కింద‌&comma; à°¨‌డుం కింద‌&comma; తొడ‌à°² à°®‌ధ్య‌లో మూడు దిండ్ల‌ను పెట్టుకోవాలి&period; ఈ విధంగా కూడా 30 నిమిషాల పాటు à°ª‌డుకోవాలి&period; ఇదే స్టెప్‌ను ఇంకో వైపుకు తిరిగి చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-5006 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;lying-down-3&period;jpg" alt&equals;"కోవిడ్ à°µ‌చ్చిన వారు ఎందుకు బోర్లా పడుకోవాలో తెలుసా &quest;" width&equals;"602" height&equals;"955" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మూడు దిండ్ల‌ను ఒక‌దానిమీద ఒక‌టి పెట్టి వాటిపై వాలు కుర్చీలో వాలిన‌ట్లు à°ª‌డుకోవాలి&period; ఇలా 30 నిమిషాల పాటు చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-5005 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;lying-down-4&period;jpg" alt&equals;"కోవిడ్ à°µ‌చ్చిన వారు ఎందుకు బోర్లా పడుకోవాలో తెలుసా &quest;" width&equals;"602" height&equals;"847" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ గ‌à°£‌నీయంగా పెరుగుతాయి&period; ప్రాణాపాయం à°¤‌ప్పుతుంది&period; అనేక మంది వైద్య నిపుణులు కూడా ఈ విధానాల‌ను సిఫార‌సు చేస్తున్నారు&period; క‌నుక కోవిడ్ బాధితులు à°¤‌ప్ప‌క వీటిని అనుస‌రించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts