Godhuma Ravva Kesari : గోధుమ ర‌వ్వ కేస‌రి.. క‌మ్మ‌గా, రుచిగా రావాలంటే ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Godhuma Ravva Kesari &colon; à°®‌నం గోధుమ‌à°°‌వ్వ‌తో వివిధ à°°‌కాల తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గోధుమ à°°‌వ్వ‌తో చేసే తీపి వంట‌కాల్లో గోధుమ à°°‌వ్వ కేస‌à°°à°¿ కూడా ఒక‌టి&period; గోధుమ à°°‌వ్వ‌తో చేసే ఈ కేస‌à°°à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; ఎక్కువ‌గా ప్ర‌సాదంగా దీనిని à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; చాలా మంది ఈ కేస‌రిని ఇష్టంగా తింటారు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; 15 నుండి 20 నిమిషాల్లోనే దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బెల్లంతో రుచిగా&comma; క‌మ్మ‌గా గోధుమ à°°‌వ్వ కేస‌రిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ à°°‌వ్వ కేస‌à°°à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¸‌న్న‌గా ఉండే గోధుమ à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నేతిలో వేయించిన జీడిప‌ప్పు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44047" aria-describedby&equals;"caption-attachment-44047" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44047 size-full" title&equals;"Godhuma Ravva Kesari &colon; గోధుమ à°°‌వ్వ కేస‌à°°à°¿&period;&period; క‌మ్మ‌గా&comma; రుచిగా రావాలంటే ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;godhuma-rava-kesari-1&period;jpg" alt&equals;"Godhuma Ravva Kesari recipe very tasty how to make it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44047" class&equals;"wp-caption-text">Godhuma Ravva Kesari<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ à°°‌వ్వ కేస‌à°°à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత గోధుమ‌à°°‌వ్వ‌ను వేసి వేయించాలి&period; దీనిని కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత వేయించిన రవ్వ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°°‌వ్వ‌ను మెత్త‌గా ఉడికించాలి&period; à°°‌వ్వ ఉడికిన à°¤‌రువాత బెల్లం తురుము వేసి క‌లుపుతూ ఉడికించాలి&period; బెల్లం క‌రిగి à°°‌వ్వ à°®‌రలా దగ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి క‌లుపుతూ ఉడికించాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన జీడిప‌ప్పు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ à°°‌వ్వ కేస‌à°°à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా గోధుమ à°°‌వ్వ‌తో రుచిగా&comma; à°¶‌రీరానికి మేలు చేసేలా కేసరిని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts