చిట్కాలు

ముఖంపై ట్యాన్ పెరిగి న‌ల్ల‌గా మారింది.. ఈ చిట్కాను పాటిస్తే చాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత మంది చ‌ర్మం చాలా సున్నితంగా ఉంటుంది&period; దీంతో ఎండ‌లో కాసేపు తిరిగితే చాలు&comma; వెంట‌నే ముఖం à°¨‌ల్ల‌గా మారిపోతుంది&period; అలాగే కాలుష్యం&comma; ఇత‌à°° కార‌ణాల వల్ల కూడా ముఖంపై à°¨‌లుపు à°¦‌నం పెరిగిపోతుంది&period; దీన్నే ట్యానింగ్ అని కూడా అంటారు&period; కానీ దీనికి ఇంట్లో దొరికే పెసరపిండితోనే పరిష్కారం ప్రయత్నించొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖంపై పేరుకున్న నలుపుదనం పోవాలంటే మూడు చెంచాల పెసరపిండి తీసుకోవాలి&period; దీనిలో అరకప్పు గులాబీ నీరు&comma; మూడు చెంచాల రోజ్ ఆయిల్&comma; చెంచా పంచదార కలిపి పేస్ట్ చేసుకోవాలి&period; అవసరాన్ని బట్టి కాస్త పాలు కలుపుకోవచ్చు&period; ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి&period; పావుగంటయ్యాక నీళ్లతో చేతులు తడుపుకొంటూ మృదువుగా రుద్దాలి&period; ఇలా కనీసం వారంలో ఒకటి రెండు సార్లు చేస్తే మీ సమస్య దూరమవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86715 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;tan&period;jpg" alt&equals;"follow this tip to remove tan from your face " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరి ముఖం ఇట్టే జిడ్డు కారుతుంది&period; ఇలాంటివారు పెసరపిండి&comma; తేనె&comma; పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి&period; ఇలా చేస్తుంటే సమస్య అదుపులోకి వస్తుంది&period; చర్మంపై నలుపుదనం క్రమంగా తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలుగు చెంచాల పెసరపిండిలో గుప్పెడు గులాబీ రేకులు&comma; కొద్దిగా పాలు వేసి పేస్ట్ లా చేసుకోవాలి&period; దీనికి కాస్త బాత్ సాల్ట్ చేర్చుకుని ఒంటికి రుద్దుకోవడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి&comma; దుమ్ము&comma; ధూళి మృతకణాలు తొలగిపోతాయి&period; చర్మం నునుపుగా మారుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts