mythology

విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎవరు ఇచ్చారో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">విష్ణుమూర్తి అనగానే మనకు చేతిలో సుదర్శన చక్రం తిరుగుతూ కనిపిస్తున్న అటువంటి ఫోటో మన కళ్ల ముందు కదులుతుంది&period; ఒక్కో దేవుడికి ఒక్కొక్కటి ఆయుధంగా ఉంటుంది&period; శివుడికి త్రిశూలం ఆయుధమైతే ఆంజనేయుడికి గత ఆయుధం అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా సుదర్శన చక్రం ఆయుధం అని చెప్పవచ్చు&period; ఈ విధంగా విష్ణుదేవుడు కుడి చేయి చూపుడు వేలుకు ఉండే సుదర్శన చక్రానికి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్రానికి బ్లడ్ వంటివి ఆకారాలు కలిగినవి 108 ఉంటాయి&period; కేవలం కనురెప్పపాటు సమయంలో సుదర్శనచక్రం సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది&period; సుదర్శన చక్రం ఒక్కసారి శత్రువుల మీద ప్రయోగిస్తే పని పూర్తయ్యే వరకు తిరిగి రాదు&period; ఈ విధంగా సుదర్శనచక్రం ప్రయోగింపబడిన వారు సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకపోవడం విష్ణు పాదాలపై పడి శరణు కోరగా వారికి విముక్తి కల్పిస్తాడు అని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64558 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-vishnu&period;jpg" alt&equals;"who has given sudarshan chakra to lord vishnu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాక్షసుల సంహారం కోసం విష్ణువు మూర్తి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయటంవల్ల శివుడి నుంచి సుదర్శనచక్రాన్ని వరంగా పొందాడు&period; విష్ణుదేవుడు ఈ విధంగా కోరడం చేత సాక్షాత్తు శివుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇస్తాడు&period; అప్పటినుంచి విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలలో తన కుడి చేతికి సుదర్శన చక్రం తప్పనిసరిగా ఉంటుంది&period; ఈ విధంగా లోకకల్యాణార్థం వెయ్యి సంవత్సరాలు తపస్సు వల్ల శివుడు నుంచి వరంగా సుదర్శనచక్రాన్ని పొందాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts