1 KG Mysore Pak : 1 కిలో మైసూర్ పాక్‌.. ప‌క్కా కొల‌త‌ల‌తో ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">1 KG Mysore Pak &colon; à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లో à°²‌భించే తీపి వంట‌కాల్లో మైసూర్ పాక్ కూడా ఒక‌టి&period; మైసూర్ పాక్ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; అంద‌రికి ఎంతో à°¨‌చ్చే ఈ మైసూర్ పాక్ ను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; స్వీట్ షాపుల్లో à°²‌భించే విధంగా గుల్ల గుల్ల‌గా&comma; నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా ఉండే ఈ మైసూర్ పాక్ ను à°®‌నం కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; చాలా సుల‌భంగా కిలో మైసూర్ పాక్ à°µ‌à°°‌కు ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిలో మైసూర్ పాక్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి -ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; రిఫైండ్ ఆయిల్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43664" aria-describedby&equals;"caption-attachment-43664" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43664 size-full" title&equals;"1 KG Mysore Pak &colon; 1 కిలో మైసూర్ పాక్‌&period;&period; à°ª‌క్కా కొల‌à°¤‌à°²‌తో ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;1-kg-mysore-pak&period;jpg" alt&equals;"1 KG Mysore Pak recipe make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43664" class&equals;"wp-caption-text">1 KG Mysore Pak<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిలో మైసూర్ పాక్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°¶‌à°¨‌గ‌పిండిని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఉండ‌లు లేకుండా క‌లుపుకున్న à°¤‌రువాత గిన్నెలో నెయ్యి&comma; నూనె వేసి వేడి చేయాలి&period; నూనె బాగా వేడ‌య్యాక మంట‌ను చిన్న‌గా చేసి à°®‌రిగిస్తూ ఉండాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో పంచ‌దార‌&comma; నీళ్లువేసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగి తీగ పాకం రాగానే ముందుగా సిద్దం చేసుకున్న à°¶‌à°¨‌గ‌పిండి మిశ్ర‌మాన్ని వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి క‌లపాలి&period; à°¶‌à°¨‌గ‌పిండి మిశ్ర‌మం ఉడుకుప‌ట్ట‌గానే à°®‌రుగుతున్న నూనె నుండి 2 గంటెల నూనెను తీసుకుని పిండిలో వేసుకోవాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి మిశ్ర‌మం à°®‌à°°‌లా ఉడుకుప‌ట్ట‌గానే à°®‌à°°‌లా రెండు గంటెల నూనె పోసి క‌లుపుకోవాలి&period; ఇలా వేడి చేసిన నూనెను పిండిలో పోస్తూ క‌లుపుతూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పిండి గుల్ల గుల్ల‌గా అవుతుంది&period; పిండి à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡‌గానే చివ‌à°°‌గా మిగిలిన రెండు గంటెల నూనె పోసి క‌లిపి వెంట‌నే à°¬‌ట‌ర్ పేప‌ర్ వేసిన గిన్నెలోకి తీసుకోవాలి&period; దీనిని నెమ్మ‌దిగా పైన à°¸‌మానంగా చేసుకోవాలి&period; 10నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°®‌నకు కావ‌ల్సిన ఆకారంలో క‌ట్ చేసుకోవాలి&period; à°¶‌à°¨‌గ‌పిండి మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ముక్క‌లుగా చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; గుల్ల గుల్ల‌గా ఉండే మైసూర్ పాక్ à°¤‌యార‌వుతుంది&period; ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా మైసూర్ పాక్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts