Ravva Prasadam Burelu : ర‌వ్వ ప్ర‌సాదం బూరెల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ravva Prasadam Burelu &colon; à°®‌నం బొంబాయి à°°‌వ్వ‌తో వివిధ à°°‌కాల తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°°‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన తీపి వంట‌కాల్లో à°°‌వ్వ బూరెలు కూడా ఒక‌టి&period; à°°‌వ్వ బూరెలు చాలా రుచిగా ఉంటాయి&period; ప్ర‌సాదంగా వీటిని à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; à°°‌వ్వ బూరెల‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా సుల‌భంగా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒక్క‌సారి వీటిని రుచి చూస్తే à°®‌ళ్లీ ఇవే కావాలని కోరుతూ ఉంటారు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ à°°‌వ్వ బూరెల‌ను చాలా సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ బూరెల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; అర కప్పు&comma; బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma;యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43671" aria-describedby&equals;"caption-attachment-43671" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43671 size-full" title&equals;"Ravva Prasadam Burelu &colon; à°°‌వ్వ ప్ర‌సాదం బూరెల‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;ravva-prasadam-burelu&period;jpg" alt&equals;"Ravva Prasadam Burelu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43671" class&equals;"wp-caption-text">Ravva Prasadam Burelu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ బూరెల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మిన‌à°ª‌ప్పును&comma; బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి 4 గంట‌à°² పాటునాన‌బెట్టాలి&period; à°¤‌రువాత బియ్యాన్ని జార్ లో వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పంచ‌దార‌&comma; ఉప్పు వేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; పిండి à°®‌రీ à°ª‌లుచ‌గా ఉండ‌కుండా చూసుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో నీళ్లు&comma; బెల్లం తురుము వేసి క‌లుపుతూ వేడి చేయాలి&period; బెల్లం క‌రుగుతుండ‌గానే క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°°‌వ్వ వేసి వేయించాలి&period; à°°‌వ్వ‌ను 4 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత బెల్లం నీటిని పోస్తూ క‌లపాలి&period; అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°¦‌గ్గర à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°°‌వ్వ మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత చేతుల‌కు నెయ్యి రాసుకుంటూ ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న పిండిలో వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°°‌వ్వ ఉండ‌à°²‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°°‌వ్వ బూరెలు à°¤‌యార‌వుతాయి&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా à°°‌వ్వ బూరెల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts