Aloo Pepper Fry : బంగాళాదుంప మిరియాల వేపుడు ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Pepper Fry &colon; బంగాళాదుంప‌à°²‌తో చేసే వంట‌కాల్లో బంగాళాదుంప ప్రై కూడా ఒక‌టి&period; ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ముఖ్యంగా పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటారు&period; à°¤‌రుచూ చేసే ఈ బంగాళాదుంప ప్రైను à°®‌నం మిరియాలు వేసి à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో పాటు సైడ్ డిష్ గా కూడా దీనిని తిన‌à°µ‌చ్చు&period; à°®‌రింత రుచిగా&comma; అంద‌రికి à°¨‌చ్చేలా ఆలూ పెప్ప‌ర్ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ పెప్ప‌ర్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; మిరియాలు -ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6 నుండి 8&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; పావు కప్పు&comma; బంగాళాదుంప ముక్క‌లు &&num;8211&semi; 300 గ్రా&period;&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మ్యాగీ మ్యాజిక్ à°®‌సాలా &&num;8211&semi; ఒక ప్యాకెట్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి- 2&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42314" aria-describedby&equals;"caption-attachment-42314" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42314 size-full" title&equals;"Aloo Pepper Fry &colon; బంగాళాదుంప మిరియాల వేపుడు ఇలా చేయండి&period;&period; అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;aloo-pepper-fry&period;jpg" alt&equals;"Aloo Pepper Fry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42314" class&equals;"wp-caption-text">Aloo Pepper Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ పెప్ప‌ర్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రోట్లో మిరియాలు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌చ్చా à°ª‌చ్చాగా దంచుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత దంచిన మిరియాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత బంగాళాదుంప ముక్క‌లు&comma;ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లోక‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మూత తీసి బంగాళాదుంప ముక్క‌లు క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మ్యాగీ మ్యాజిక్ à°®‌సాలా&comma; à°ª‌చ్చిమిర్చి&comma; à°®‌రికొద్దిగా క‌రివేపాకు వేసిక‌à°²‌పాలి&period; వీటిని 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పెప్ప‌ర్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts