Aloo Vankaya Vepudu : అన్నం లేదా చ‌పాతీలు.. ఎందులోకి అయినా స‌రే ఆలూ వంకాయ వేపుడు రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Vankaya Vepudu &colon; à°®‌నం వంకాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; అలాగే బంగాళాదుంప‌à°²‌తో కూడా ఎంతో రుచిగా ఉండే వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; విడివిడిగా కాకుండా ఇవి రెండు క‌లిపి కూడా à°®‌నం వంట‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇవి రెండు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసేవే&period; వంకాయ‌&comma; బంగాళాదుంప‌à°²‌ను క‌లిపి చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్క ముద్ద కూడా à°µ‌దిలి పెట్ట‌కుండా ఇంట్లో అంద‌రూ ఈ కూర‌తో భోజ‌నం చేస్తారు&period; రుచిగా&comma; సులువుగా ఆలూ వంకాయ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ వంకాయ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; పావు కిలో&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 10&comma; వెల్లుల్లి రెబ్బ‌లు -4&comma;నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వేయించి పొట్టు తీసిన à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేముల్ స్పూన్స్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చ‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23503" aria-describedby&equals;"caption-attachment-23503" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23503 size-full" title&equals;"Aloo Vankaya Vepudu &colon; అన్నం లేదా చ‌పాతీలు&period;&period; ఎందులోకి అయినా à°¸‌రే ఆలూ వంకాయ వేపుడు రుచిగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;aloo-vankaya-vepudu&period;jpg" alt&equals;"Aloo Vankaya Vepudu recipe in telugu perfect for rice or chapati " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23503" class&equals;"wp-caption-text">Aloo Vankaya Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ వంకాయ వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వంకాయ‌à°²‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి&period; బంగాళాదుంప‌à°²‌పై పొట్టును తీసి ముక్క‌లుగా చేసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో ఎండుమిర్చి&comma; నువ్వులు&comma; à°²‌వంగాలు&comma; దాల్చిన చెక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌ల్లీలు వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత వంకాయ ముక్క‌లు&comma; ఉప్పు వేసి క‌లుపుకోవాలి&period; వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ వంకాయ ముక్క‌à°²‌ను పూర్తిగా వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత బంగాదుంప ముక్క‌లు వేసి 2 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌లుపుకోవాలి&period; దీనిని à°®‌రో 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ వంకాయ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ వేపుడును అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts