Atukula Vada : వేడివేడిగా కారంగా తినాలనిపిస్తే కేవలం 10 నిమిషాల్లో వీటిని చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Atukula Vada &colon; à°®‌నం ఆహారంగా అప్పుడప్పుడూ అటుకుల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం&period; à°µ‌డ్ల‌తో ఈ అటుకుల‌ను à°¤‌యారు చేస్తారు&period; క‌నుక ఇవి కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి మేలు చేస్తాయి&period; అటుకుల‌తో à°®‌నం ఎక్కువ‌గా మిక్చ‌ర్&comma; పోహా&comma; పాయ‌సం వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఇవే కాకుండా à°®‌నం అటుకుల‌తో ఎంతో రుచిగా ఉండే à°µ‌à°¡‌à°²‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; అటుకుల à°µ‌à°¡‌లు వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; అటుకుల‌తో à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లావుగా ఉండే అటుకులు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; చిన్న‌గా à°¤‌రిగిన అల్లం ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బియ్యం పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రై కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17241" aria-describedby&equals;"caption-attachment-17241" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17241 size-full" title&equals;"Atukula Vada &colon; వేడివేడిగా కారంగా తినాలనిపిస్తే కేవలం 10 నిమిషాల్లో వీటిని చేసుకోవ‌చ్చు&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;atukula-vada&period;jpg" alt&equals;"Atukula Vada you can make them in just 10 minutes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17241" class&equals;"wp-caption-text">Atukula Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో అటుకుల‌ను తీసుకుని వాటిని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత అటుకులు మునిగే à°µ‌à°°‌కు నీటిని పోసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ అటుకుల‌ను చేత్తో పిండుతూ నీరు అంతా పోయేలా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఈ విధంగా మెత్త‌గా అయ్యేలా చేసుకున్న అటుకుల్లో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలన్నీ వేసి అవ‌à°¸‌à°°‌మైతే ఒక‌టి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్ల‌ను వేసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ అటుకుల మిశ్ర‌మాన్ని à°¤‌గిన మోతాదులో తీసుకుంటూ à°µ‌à°¡‌à°² ఆకారంలో వత్తుకుంటూ ప్లేట్ లో పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన à°¤‌రువాత à°µ‌à°¡‌à°²‌ను వేసి కాల్చుకోవాలి&period; ఈ అటుకుల à°µ‌à°¡‌à°²‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై తిప్పుతూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని టిష్యూ పేప‌ర్ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; ఈ అటుకుల à°µ‌à°¡‌à°²‌ను నేరుగా లేదా ట‌à°®‌టా కెచ‌ప్ తో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; అటుకుల‌తో à°¤‌à°°‌చూ చేసే à°ª‌దార్థాల‌కు à°¬‌దులుగా ఇలా అప్పుడ‌ప్పుడూ à°µ‌à°¡‌à°²‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా చేసిన అటుకుల à°µ‌à°¡‌à°²‌ను అంద‌రూ ఆహా అనుకుంటూ తినాల్సిందే&period;<&sol;p>&NewLine;

D

Recent Posts