Bathani Chaat : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే బ‌ఠానీ చాట్‌ను.. ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి అమోఘంగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bathani Chaat &colon; à°®‌నకు సాయంత్రం à°¸‌à°®‌యంలో చాట్ బండార్ à°²‌ల్లో ఎక్కువ‌గా à°²‌భించే వాటిల్లో à°¬‌ఠాణీ చాట్ కూడా ఒక‌టి&period; à°¬‌ఠాణీ చాట్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; ఈ à°¬‌ఠాణీ చాట్ ను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఈ చాట్ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఎంతో రుచిగా ఉండే à°¬‌ఠాణీ చాట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ఠాణీ చాట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండు à°¬‌ఠాణీలు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; నూనె- 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; రెండు టీ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° గ్లాస్చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28497" aria-describedby&equals;"caption-attachment-28497" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28497 size-full" title&equals;"Bathani Chaat &colon; à°¬‌à°¯‌ట బండ్ల‌పై à°²‌భించే à°¬‌ఠానీ చాట్‌ను&period;&period; ఇంట్లోనే ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; రుచి అమోఘంగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;bathani-chaat&period;jpg" alt&equals;"Bathani Chaat recipe in telugu very easy to make and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28497" class&equals;"wp-caption-text">Bathani Chaat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ఠాణీ చాట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఎండు à°¬‌ఠాణీల‌ను శుభ్రంగా క‌డిగి రాత్రంతా నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత వీటిని కుక్క‌ర్ లో వేసి 7 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో అల్లం ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఉడికించిన à°¬‌ఠాణీల్లో à°¸‌గం à°¬‌ఠాణీల‌ను జార్ లో వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉడికించిన బంగాళాదుంప ముక్క‌à°²‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌à°²‌ను&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న à°¬‌ఠాణీ మిశ్ర‌మాన్ని వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; దీనిని à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత గ‌రంమ‌సాలా&comma; చాట్ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¬‌ఠాణీ చాట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నిమ్మ‌à°°‌సం&comma; ఉల్లిపాయ ముక్క‌à°²‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఇలా ఇంట్లోనే à°¬‌ఠాణీ చాట్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని పిల్ల‌à°²‌తో à°¸‌హా ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts