Bathani Chaat : బ‌య‌ట బండ్లపై ల‌భించే బ‌ఠానీ చాట్‌.. ఎంతో రుచిగా ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bathani Chaat &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యంలో రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద&comma; చాట్ బండార్ à°²‌లో à°²‌భించే à°ª‌దార్థాల్లో à°¬‌ఠాణీ చాట్ కూడా ఒక‌టి&period; à°¬‌ఠాణీ చాట్ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; అలాగే à°®‌à°¨‌కు వివిధ రుచుల్లో ఈ à°¬‌ఠాణీ చాట్ à°²‌భిస్తూ ఉంటుంది&period; ఈ à°¬‌ఠాణీ చాట్ ను à°®‌నం కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా చేసే ఈ à°¬‌ఠానీ చాట్ చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే చాలా సుల‌భంగా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అంద‌రికి à°¨‌చ్చేలా à°¬‌ఠాణీ చాట్ ను రుచిగా ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ఠాణీ చాట్ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రంతా నాన‌బెట్టిన తెల్ల‌టి ఎండు à°¬‌ఠాణీలు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; నూనె &&num;8211&semi; 50 ఎమ్ ఎల్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వేయించిన జీల‌కర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44669" aria-describedby&equals;"caption-attachment-44669" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44669 size-full" title&equals;"Bathani Chaat &colon; à°¬‌à°¯‌ట బండ్లపై à°²‌భించే à°¬‌ఠానీ చాట్‌&period;&period; ఎంతో రుచిగా ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;bathani-chaat&period;jpg" alt&equals;"Bathani Chaat recipe make just like street food" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44669" class&equals;"wp-caption-text">Bathani Chaat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ఠాణీ చాట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా నాన‌బెట్టిన బఠాణీల‌ను కుక్క‌ర్ లో వేసి నీళ్లు పోసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¬‌ఠాణీలు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఆవిరి పోయే à°µ‌à°°‌కు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర&comma; బిర్యానీ ఆకులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కువేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; చాట్ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉడికించిన à°¬‌ఠాణీల‌ను నీటితో à°¸‌హా వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత 300 నుండి 500 ఎమ్ à°µ‌à°°‌కు నీటిని పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 15 నుండి 18 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ చాట్ ను ప్లేట్ లోకి తీసుకుని దానిపై ట‌మాట ముక్క‌లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; నిమ్మ‌à°°‌సం&comma; కొత్తిమీర చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¬‌ఠాణీ చాట్ à°¤‌యార‌వుతుంది&period; ఇలా ఇంట్లోనే à°¬‌ఠాణీ చాట్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ చాట్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts