Beerakaya Pachadi : బీర‌కాయ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Beerakaya Pachadi &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని à°®‌నం కూర‌గాయ‌à°²‌ను ఆహారంగా తీసుకుంటాం&period; à°®‌à°¨ ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ‌లు కూడా ఒక‌టి&period; వీటిలో కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ప ఫైబ‌ర్ తో పాటు ఇత‌à°° పోష‌కాలు కూడా ఉంటాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు&comma; అజీర్తి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; బీర‌కాయ‌à°²‌తో కూర‌à°²‌నే కాకుండా à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బీర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; వంట‌రాని వారు కూడా ఈ à°ª‌చ్చ‌డిని చాలా సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°¡‌à°µ‌చ్చు&period; రుచిగా&comma; క‌మ్మ‌గా బీర‌కాయ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 8 లేదా à°¤‌గిన‌న్ని&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చింత‌పండు &&num;8211&semi; 5 గ్రా&period;&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22227" aria-describedby&equals;"caption-attachment-22227" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22227 size-full" title&equals;"Beerakaya Pachadi &colon; బీర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ ఇలా చేయండి&period;&period; అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;beerakaya-pachadi&period;jpg" alt&equals;"Beerakaya Pachadi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22227" class&equals;"wp-caption-text">Beerakaya Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బీర‌కాయల పై పొట్టును తీసి శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేయించాలి&period; నూనె కాగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°ª‌చ్చిమిర్చి à°¸‌గం వేగిన à°¤‌రువాత à°ª‌ల్లీలు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు అదే నూనెలో బీరకాయ ముక్క‌లు&comma; ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇందులోనే à°ª‌సుపు&comma; కొద్దిగా ఉప్పు&comma; చింత‌పండు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి బీర‌కాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గించాలి&period; à°¤‌రువాత మూత తీసి అందులో కొత్తిమీర వేసి బీర‌కాయ ముక్క‌ల్లో ఉన్న నీరంతా పోయే à°µ‌à°°‌కు క‌లుపుతూ వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; ఇప్పుడు జార్ లో వేయించిన à°ª‌చ్చిమిర్చిని&comma; వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; జీల‌క‌ర్ర‌ను వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వేయించిన బీర‌కాయ ముక్క‌à°²‌ను&comma; రుచికి à°¤‌గినంత à°®‌రికొద్దిగా ఉప్పును కూడా వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాల‌ను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి&period; తాళింగు వేగిన à°¤‌రువాత దీనిని ముందుగా à°¤‌యారు చేసిన à°ª‌చ్చ‌డిలో వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నంలో&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని రోట్లో వేసి కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బీర‌కాయ‌à°²‌తో ఎప్పుడూ కూర‌లనే కాకుండా ఇలా à°ª‌చ్చ‌ళ్ల‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts