Bendakaya Pakodi : బెండ‌కాయ‌ల ప‌కోడీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. అద్భుతంగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bendakaya Pakodi &colon; à°®‌నం వంటింట్లో à°¤‌à°°‌చుగా బెండ‌కాయ‌లను ఉప‌యోగించి à°°‌క‌à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బెండ‌కాయ‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; గుండె ఆరోగ్యాన్ని మెరుగు à°ª‌à°°‌చ‌డంలో&comma; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలను నియంత్రించ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని మెరుగు à°ª‌à°°‌చ‌డంలో బెండ‌కాయ‌లు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; బెండ‌కాయ‌à°²‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్ లు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; à°°‌క్త హీన‌తను à°¤‌గ్గించ‌డంలో బెండ‌కాయ‌లు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13515" aria-describedby&equals;"caption-attachment-13515" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13515 size-full" title&equals;"Bendakaya Pakodi &colon; బెండ‌కాయ‌à°² à°ª‌కోడీల‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; అద్భుతంగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;bendakaya-pakodi&period;jpg" alt&equals;"Bendakaya Pakodi very tasty make them in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13515" class&equals;"wp-caption-text">Bendakaya Pakodi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండకాయ‌లతో à°®‌నం ఎక్కువ‌గా వేపుడును&comma; పులుసు కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బెండ‌కాయ జిగురుగా ఉంటుంద‌ని దీనిని చాలా మంది తిన‌రు&period; అలాంటి వారు బెండ‌కాయ‌తో ఎంతో రుచిగా ఉండే à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల బెండ‌కాయ‌à°² వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇక బెండ‌కాయల‌తో à°ª‌కోడీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ à°ª‌కోడీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేత బెండ‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¶‌à°¨‌గ పిండి &&num;8211&semi; 6 టేబుల్ స్పూన్స్&comma; బియ్యం పిండి &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; వాము &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; నూనె &&num;8211&semi; డీప్‌ ఫ్రై కు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ à°ª‌కోడీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బెండ‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా చేయాలి&period; à°¤‌రువాత బెండ‌కాయ‌లో గింజ‌లు ఉంటే వాటిని తీసేస్తూ బెండ‌కాయ‌à°²‌ను à°¸‌న్న‌గా&comma; పొడుగ్గా ఉండేలా ముక్క‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో పొడుగ్గా à°¤‌రిగిన బెండ‌కాయ‌లతోపాటు నూనె&comma; నీళ్లు à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ కొద్దిగా గ‌ట్టిగా ఉండేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె పోసి కాగాక బెండ‌కాయ‌à°² మిశ్ర‌మాన్ని à°ª‌కోడీల‌లా వేసి అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ à°ª‌కోడిలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని నేరుగా లేదా ట‌మాటా కెచ‌ప్ తో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts