Bhindi 65 : బెండ‌కాయ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన భిండీ 65.. ఇంట్లోనూ ఇలా చేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhindi 65 &colon; బెండ‌కాయ‌à°²‌తో చేసే వివిధ à°°‌కాల వంట‌కాల్లో బెండ‌కాయ 65 కూడా ఒక‌టి&period; దీనిని à°®‌à°¨‌కు విందుల్లో ఎక్కువ‌గా వండిస్తూ ఉంటారు&period; అలాగే క‌ర్రీ పాయింట్ à°²‌లో కూడా ఈ వంట‌కాన్ని ఎక్కువ‌గా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఈ బెండ‌కాయ 65 ను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బెండ‌కాయ 65 ను ఏ విధంగా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ 65 à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేత బెండ‌కాయ‌లు &&num;8211&semi; అర కిలో&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26155" aria-describedby&equals;"caption-attachment-26155" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26155 size-full" title&equals;"Bhindi 65 &colon; బెండ‌కాయ‌à°²‌తో ఎంతో రుచిక‌à°°‌మైన భిండీ 65&period;&period; ఇంట్లోనూ ఇలా చేసుకోవ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;bhindi-65&period;jpg" alt&equals;"Bhindi 65 recipe in telugu how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26155" class&equals;"wp-caption-text">Bhindi 65<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ 65 à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బెండ‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా తుడుచుకుని ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు జార్ లో అల్లం ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత బెండ‌కాయ ముక్క‌లను ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యం పిండి&comma; కారం&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర‌&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; తరువాత రెండు లేదా మూడు టీ స్పూన్ల నీళ్లు పోసి పిండిని ముక్క‌à°²‌కు à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడయ్యాక à°ª‌ల్లీలు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు బెండ‌కాయ ముక్క‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌à°°‌కర‌లాడే à°µ‌à°°‌కు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వాటిలో గ‌రం మసాలా&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ 65 à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ప్పు&comma; సాంబార్&comma; à°°‌సం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; బెండ‌కాయ‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా బెండ‌కాయ 65 ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts