Bhindi Masala Curry : ధాబా స్టైల్ బెండ‌కాయ మ‌సాలా కూర‌.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhindi Masala Curry &colon; à°®‌నం బెండ‌కాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; బెండ‌కాయ‌à°²‌తో చేసే కూర‌లు సుల‌భంగా చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది బెండ‌కాయ‌à°²‌తో చేసిన కూర‌à°²‌ను ఇష్టంగా తింటారు&period; బెండ‌కాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా&period; ఈ బెండ‌కాయ‌à°²‌తో à°®‌నం చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో బెండ‌కాయ à°®‌సాలా కూర కూడా ఒక‌టి&period; ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; బెండకాయ à°®‌సాలా క‌ర్రీ à°®‌à°¨‌కు ధాబాలల్లో ఎక్కువ‌గా à°²‌భిస్తుంది&period; దీనిని అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ à°®‌సాలా కూర‌ను ధాబా స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిండి à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; జీల‌కర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30553" aria-describedby&equals;"caption-attachment-30553" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30553 size-full" title&equals;"Bhindi Masala Curry &colon; ధాబా స్టైల్ బెండ‌కాయ à°®‌సాలా కూర‌&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;bhindi-masala-curry&period;jpg" alt&equals;"Bhindi Masala Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30553" class&equals;"wp-caption-text">Bhindi Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిండి à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బెండ‌కాయ ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో జీల‌క‌ర్ర‌&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ఈ ట‌మాట ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత వేయించిన బెండ‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత‌పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బిండి à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే ఈ à°®‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; బెండ‌కాయ‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా à°®‌సాలా క‌ర్రీని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; బెండ‌కాయ‌లు తిన‌ని వారు కూడా ఈ à°®‌సాలా క‌ర్రీని ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts