Brinjal Coconut Fry : వంకాయ కొబ్బరి ఫ్రై ఇలా చేయండి.. చాలా రుచిగా బాగుంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Brinjal Coconut Fry &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి&period; వంకాయ‌లను à°®‌నం à°¤‌à°°‌చూ ఆహారంగా భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; వంకాయ‌à°²‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో వంకాయ ఫ్రై కూడా ఒక‌టి&period; వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఈ వంకాయ ఫ్రైలో కొబ్బ‌à°°à°¿ వేసి దీనిని à°®‌నం à°®‌రింత రుచిగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కొబ్బ‌à°°à°¿ వేసి చేసే ఈ వంకాయ ఫ్రై తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; కొబ్బ‌à°°à°¿ వేసి వంకాయ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ కొబ్బ‌à°°à°¿ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన వంకాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31506" aria-describedby&equals;"caption-attachment-31506" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31506 size-full" title&equals;"Brinjal Coconut Fry &colon; వంకాయ కొబ్బరి ఫ్రై ఇలా చేయండి&period;&period; చాలా రుచిగా బాగుంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;brinjal-coconut-fry&period;jpg" alt&equals;"Brinjal Coconut Fry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31506" class&equals;"wp-caption-text">Brinjal Coconut Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ కొబ్బ‌à°°à°¿ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; వంకాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత‌ను ఉంచి చిన్న మంట‌పై వేయించాలి&period; వీటిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ పూర్తిగా వేయించాలి&period; వంకాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; ఉప్పు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న కొబ్బ‌à°°à°¿ వేసి క‌à°²‌పాలి&period; దీనిని 2 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ కొబ్బ‌à°°à°¿ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; వంకాయ‌à°²‌ను తిన‌ని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు&period; వంకాయ‌à°²‌తో మామూలుగా చేసే ఫ్రై కంటే ఈ విధంగా కొబ్బ‌à°°à°¿ వేసి చేసే ఫ్రై à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts