Cabbage Manchuria : క్యాబేజ్ మంచూరియా.. ఇలా చేశారంటే ప్లేట్‌ మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cabbage Manchuria &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే వంట‌కాల్లో క్యాబేజి మంచురియా కూడా ఒక‌టి&period; దీనిని ఎక్కువ‌గా స్టాట‌ర్ గా&comma; స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు&period; మంచురియా చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు&period; ఈ క్యాబేజి మంచురియాను à°®‌నం కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా క్యాబేజి మంచురియాను అప్ప‌టిక‌ప్పుడు à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; రెస్టారెంట్ స్టైల్ క్యాబేజి మంచురియాను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి మంచురియా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన క్యాబేజి తురుము &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం మసాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; మైదాపిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44516" aria-describedby&equals;"caption-attachment-44516" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44516 size-full" title&equals;"Cabbage Manchuria &colon; క్యాబేజ్ మంచూరియా&period;&period; ఇలా చేశారంటే ప్లేట్‌ మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;cabbage-manchuria&period;jpg" alt&equals;"Cabbage Manchuria very tasty snacks to make" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44516" class&equals;"wp-caption-text">Cabbage Manchuria<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాసింగ్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క్యాప్సికం ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; రెడ్ చిల్లీ సాస్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ట‌మాట సాస్ &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; వెనిగ‌ర్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; సోయా సాస్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; పంచ‌దార &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; రెడ్ చిల్లీ ప్లేక్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి మంచురియా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో క్యాబేజి తురుమును తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోయ‌కుండా అంతా క‌లిసేలా క‌లుపుకుని ఉండలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క్యాబేజి బాల్స్ వేసి వేయించాలి&period; వీటిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో టాసింగ్ కు నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి à°¤‌రుగు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క్యాప్సికం ముక్క‌లు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత సాసెస్&comma; వెనిగ‌ర్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత పంచ‌దార‌&comma; ఉప్పు&comma; మిరియాల పొడి&comma; రెడ్ చిల్లీ ప్లేక్స్ వేసి క‌à°²‌పాలి&period;à°¤‌రువాత కార్న్ ఫ్లోర్ ను నీటిలో వేసి క‌లిపి వేసుకోవాలి&period; దీనిని చిక్క‌బడే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత వేయించిన క్యాబేజి బాల్స్ వేసి అంతా క‌లిసేలా క‌లపాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి మంచురియా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా రెస్టారెంట్ స్టైల్ క్యాబేజి మంచురియాను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts