Cabbage Pachadi : క్యాబేజీతో ఒక్క‌సారి ఇలా ప‌చ్చ‌డి చేసి తిని చూడండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cabbage Pachadi &colon; క్యాబేజితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో క్యాబేజి à°ª‌చ్చ‌à°¡à°¿ కూడా ఒక‌టి&period; క్యాబేజి à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; క్యాబేజితో చేసే కూర‌à°² కంటే ఈ à°ª‌చ్చ‌డే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవచ్చు&period;ఎంతో రుచిగా&comma; లొట్ట‌లేసుకుంటూ తినాల‌నిపించే ఈ క్యాబేజి à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి తురుము &&num;8211&semi; ఒక పెద్ద క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; వెల్లుల్లి రెబ్బలు &&num;8211&semi; 4&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చింత‌పండు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35849" aria-describedby&equals;"caption-attachment-35849" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35849 size-full" title&equals;"Cabbage Pachadi &colon; క్యాబేజీతో ఒక్క‌సారి ఇలా à°ª‌చ్చ‌à°¡à°¿ చేసి తిని చూడండి&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;cabbage-pachadi&period;jpg" alt&equals;"Cabbage Pachadi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35849" class&equals;"wp-caption-text">Cabbage Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°ª‌చ్చిమిర్చి వేగిన à°¤‌రువాత క్యాబేజి తురుము&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌ధ్య‌à°®‌ధ్య‌లో క‌లుపుతూ క్యాబేజిని పూర్తిగా వేయించాలి&period; క్యాబేజి చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇదే జార్ లో ఉప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma;చింత‌పండు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; దీనిని ఇలాగే నేరుగా తిన‌à°µ‌చ్చు&period; లేదంటే తాళింపు వేసి కూడా తిన‌à°µ‌చ్చు&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన క్యాబేజి à°ª‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts