Cabbage Paratha : క్యాబేజీతోనూ రుచిక‌ర‌మైన ప‌రాటాలు చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Cabbage Paratha &colon; సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ లేదా à°®‌ధ్యాహ్నం లంచ్‌&comma; రాత్రి డిన్న‌ర్‌à°²‌లో à°ª‌రాటాల‌ను తింటుంటారు&period; వీటిని తినేందుకు ప్ర‌త్యేక‌మైన à°¸‌à°®‌యం అంటూ ఏమీ ఉండ‌దు&period; రోజులో వీటిని ఎప్పుడైనా à°¸‌రే తిన‌à°µ‌చ్చు&period; à°ª‌రాటాలు ఎంతో రుచిగా ఉంటాయి&period; వీటిని ప్లెయిన్‌గా చేసుకుని ఏదైనా కూర‌తో క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; లేదా కూర‌గాయ‌à°²‌తో క‌లిపి వివిధ à°°‌కాల à°ª‌రాటాల‌ను కూడా చేసుకోవ‌చ్చు&period; ఏవి అయినా à°¸‌రే à°ª‌రాటాలు అంటే బాగా రుచిగానే ఉంటాయి&period; ఈ క్ర‌మంలోనే à°®‌నం క్యాబేజీతో కూడా à°ª‌రాటాల‌ను చేసుకోవ‌చ్చు&period; ఇవి కూడా రుచిగానే ఉంటాయి&period; à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; క్యాబేజీ à°ª‌రాటాల‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజీ à°ª‌రాటాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజీ తురుము &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; గోధుమ పిండి &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; à°ª‌చ్చి మిర్చి à°¤‌రుగు &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉల్లి à°¤‌రుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; కాల్చ‌డానికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24697" aria-describedby&equals;"caption-attachment-24697" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24697 size-full" title&equals;"Cabbage Paratha &colon; క్యాబేజీతోనూ రుచిక‌à°°‌మైన à°ª‌రాటాలు చేసుకోవ‌చ్చు&period;&period; ఎలాగో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;cabbage-paratha&period;jpg" alt&equals;"Cabbage Paratha recipe in telugu very tasty how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24697" class&equals;"wp-caption-text">Cabbage Paratha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజీ à°ª‌రాటాల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక లోతైన పాత్ర‌లో ముందుగా క్యాబేజీ తురుము&comma; à°ª‌చ్చి మిర్చి à°¤‌రుగు&comma; అల్లం à°¤‌రుగు&comma; ఉల్లి à°¤‌రుగు వేసి ఒక‌సారి అన్నీ క‌లిసేలా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పుతోపాటు పెరుగు వేయాలి&period; ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేస్తూ ఉండ‌లు లేకుండా ముద్ద‌లా క‌à°²‌పాలి&period; అర గంట పాటు à°¤‌à°¡à°¿ à°µ‌స్త్రం క‌ప్పి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; à°¤‌రువాత à°¸‌à°°à°¿à°ª‌డే పిండి తీసుకుని à°ª‌రాటాలు à°µ‌త్తుకుని పెనంపై రెండు వైపులా మాడిపోకుండా à°¬‌ట‌ర్‌తో కాల్చుకోవాలి&period; ఈ à°ª‌రాటాలు వేడి వేడిగా ఉన్న‌ప్పుడే నేరుగా తిన‌à°µ‌చ్చు&period; లేదా ఏదైనా కూర‌తోనూ తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రికీ à°¨‌చ్చుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts