Urine Burning Sensation : మూత్రంలో మంట త‌గ్గాలంటే.. సింపుల్ చిట్కా.. ఇలా చేస్తే చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Urine Burning Sensation &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో 5 లీట‌ర్ల à°°‌క్తం ఉంటుంది&period; ఈ à°°‌క్తాన్ని à°®‌à°¨ రెండు మూత్ర‌పిండాలు గంట‌కు రెండు సార్లు à°µ‌à°¡‌క‌డుతూ ఉంటాయి&period; à°°‌క్తంలో ఉన్న కాలుష్యాన్ని&comma; à°®‌లినాల‌ను&comma; ఎక్కువ‌గా విట‌మిన్స్ ను&comma; à°²‌à°µ‌ణాల‌ను&comma; కెమిక‌ల్స్ ను à°µ‌à°¡‌క‌ట్టి మూత్ర‌పిండాలు మూత్రం ద్వారా à°¬‌à°¯‌ట‌కు పంపిస్తూ ఉంటాయి&period; మూత్రం ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ à°²‌à°µ‌ణాల‌న్నీ మూత్రంలో క‌లిపిన‌ప్ప‌టికి మూత్రం గాఢ‌à°¤ à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; అదే మూత్రం à°¤‌క్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల ఈ వ్యర్థాల‌న్నీ మూత్రంలో క‌à°²‌à°µ‌డం à°µ‌ల్ల మూత్రం గాఢ‌à°¤ పెరుగుతుంది&period; ఎక్కువ గాఢ‌à°¤ ఉన్న మూత్రాన్ని à°®‌నం విస‌ర్జించిన‌ప్పుడు మూత్రం మండుతూ à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రం విస‌ర్జించిన à°¤‌రువాత కూడా మండుతుంది&period; మూత్రం à°¤‌క్కువ‌గా à°¤‌యార‌వ్వ‌డానికి కార‌ణం à°®‌నం నీటిని à°¤‌క్కువ‌గా తాగ‌à°¡‌మే&period; నీటిని à°¤‌క్కువ‌గా తాగ‌డం à°µ‌ల్ల మూత్రం à°¤‌క్కువ‌గా à°¤‌యార‌వుతుంది&period; à°¤‌ద్వారా మూత్రం యొక్క గాఢ‌à°¤ పెరిగి మూత్రంలో మంట à°µ‌స్తుంది&period; అలాగే మూత్రం కూడా పసుపు రంగులో à°µ‌స్తుంది&period; ఇలా మూత్రంలో మంట à°µ‌చ్చిన‌ప్పుడు చాలా మంది వేడి చేసింది అని భావిస్తూ ఉంటారు&period; మూత్రంలో మంట‌&comma; వేడి à°¤‌గ్గ‌డానికి పంచ‌దార క‌లిపిన నీటిని&comma; à°®‌జ్జిగ‌ను&comma; à°¸‌బ్జా గింజ‌à°² నీటిని తాగుతూ ఉంటారు&period; అయితే మూత్రంలో మంట à°¤‌గ్గాలంటే వీటికి à°¬‌దులుగా నీటిని తాగ‌à°¡‌మే ఉత్త‌à°®‌à°®‌ని నిపుణులు చెబుతున్నారు&period; మూత్రంలో మంట రావ‌డానికి కార‌ణం à°¶‌రీరంలో నీటి శాతం à°¤‌క్కువ‌గా ఉండ‌à°¡‌మేన‌ని క‌నుక నీటిని తాగ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే మూత్రంలో మంట&comma; వేడి à°¤‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38259" aria-describedby&equals;"caption-attachment-38259" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38259 size-full" title&equals;"Urine Burning Sensation &colon; మూత్రంలో మంట à°¤‌గ్గాలంటే&period;&period; సింపుల్ చిట్కా&period;&period; ఇలా చేస్తే చాలు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;urine-burning-sensation&period;jpg" alt&equals;"Urine Burning Sensation wonderful home remedy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38259" class&equals;"wp-caption-text">Urine Burning Sensation<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రంలో మంట à°¸‌à°®‌స్య à°¤‌గ్గాల‌న్నా అలాగే ఈ à°¸‌à°®‌స్య à°®‌à°°‌లా రాకుండా ఉండాలన్నా రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున లీట‌ర్న‌à°° నీటిని తాగాలి&period; ఇలా తాగిన గంట‌న్న‌à°° à°¤‌రువాత à°®‌రో లీట‌ర్ నీటిని తాగాలి&period; ఇలా అల్పాహారం తీసుకోవ‌డానికి ముందే నీటిని తాగాలి&period; à°®‌à°°‌లా అల్పాహారం తీసుకున్న రెండు గంటల à°¤‌రువాత నీటిని తాగాలి&period; అల్పాహారం తీసుకున్న రెండు గంటల నుండి భోజ‌నానికి à°®‌ధ్య‌లో అర‌గంట‌కొక‌సారి ఒక గ్లాస్ చొప్పున à°®‌రో లీట‌ర్ నీటిని తాగాలి&period; అలాగే భోజ‌నం చేసిన రెండు గంట‌à°² à°¤‌రువాత à°®‌à°°‌లా అర‌గంట‌కొక‌సారి నీటిని తాగాలి&period; ఇలా తాగ‌డం à°µ‌ల్ల రోజూ 4 లీట‌ర్ల నీటిని తాగ‌డం à°µ‌ల్ల మూత్రంలో మంట‌&comma; వేడి à°¤‌గ్గ‌డంతో పాటు ఈ à°¸‌à°®‌స్య à°®‌à°°‌లా రాకుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts