Cauliflower Bonda : కాలిఫ్ల‌వ‌ర్‌తో ఎంతో రుచిగా ఉండే బొండాల‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Cauliflower Bonda &colon; à°®‌నం క్యాలీప్ల‌à°µ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటిలో à°®‌à°¨ శరీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి&period; వీటితో à°®‌నం à°°‌క‌à°°‌కాల కూర‌à°²‌ను&comma; చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చిరుతిళ్ల‌ల్లో క్యాలీప్ల‌à°µ‌ర్ బోండా కూడా ఒక‌టి&period; ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా తేలిక‌&period; క్యాలీప్ల‌à°µ‌ర్ ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా ఈ బోండాల‌ను ఇష్టంగా తింటారు&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో రుచిగా బోండాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీప్ల‌à°µ‌ర్ బోండా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; అరకిలో&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; పావు కిలో&comma; బియ్యం పిండి &&num;8211&semi; 50 గ్రా&period;&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 7&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33090" aria-describedby&equals;"caption-attachment-33090" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33090 size-full" title&equals;"Cauliflower Bonda &colon; కాలిఫ్ల‌à°µ‌ర్‌తో ఎంతో రుచిగా ఉండే బొండాల‌ను ఇలా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎలాగంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;cauliflower-bonda&period;jpg" alt&equals;"Cauliflower Bonda recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33090" class&equals;"wp-caption-text">Cauliflower Bonda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీప్ల‌à°µ‌ర్ బోండా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌చ్చిమిర్చిని జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే జీల‌క‌ర్ర వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌à°²‌ను నీటిలో వేసి 50 శాతం ఉడికించాలి&period; à°¤‌రువాత వీటిని చ‌ల్ల‌టి నీటిలో వేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యం పిండి&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు 2 టీ స్పూన్ల నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసొ à°¬‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు కారం&comma; à°ª‌చ్చిమిర్చి పేస్ట్&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి అర గంట పాటు అలాగే ఉంచాలి&period; అర గంట తరువాత ఈ పిండిలో వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌à°²‌ను నీళ్లు లేకుండా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ముక్క‌à°²‌ను పిండిలో ముంచి బోండాల మాదిరి నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్యస్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని టిష్యూ పేప‌ర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌à°µ‌ర్ బోండా à°¤‌యారవుతుంది&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts