Chandrakala Sweet : స్వీట్ షాపుల్లో ల‌భించే ఈ స్వీట్‌ను.. ఇంట్లో ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandrakala Sweet &colon; à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లో à°²‌భించే తీపి à°ª‌దార్థాల్లో చంద్ర‌క‌à°³ స్వీట్ కూడా ఒక‌టి&period; ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌ధ్య à°®‌ధ్య‌లో కోవాతో గుండ్రంగా ఉండే ఈ స్వీట్ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది&period; అయితే చాలా మంది ఈ స్వీట్ ను à°®‌నం ఇంట్లో à°¤‌యారు చేసుకోలేము అనుకుంటారు&period; కానీ ఈ స్వీట్ ను మనం చాలా సుల‌భంగా ఇంట్లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో క‌మ్మ‌గా&comma; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ చంద్ర‌క‌à°³ స్వీట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్ర‌క‌à°³ స్వీట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; వంట‌సోడా &&num;8211&semi; చిటికెడు&comma; నెయ్యి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; కుంకుమ పువ్వు &&num;8211&semi; చిటికెడు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37459" aria-describedby&equals;"caption-attachment-37459" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37459 size-full" title&equals;"Chandrakala Sweet &colon; స్వీట్ షాపుల్లో à°²‌భించే ఈ స్వీట్‌ను&period;&period; ఇంట్లో ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;chandrakala-sweet&period;jpg" alt&equals;"Chandrakala Sweet recipe in telugu make it in sweet shop style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37459" class&equals;"wp-caption-text">Chandrakala Sweet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవా తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్క‌టి పాలు &&num;8211&semi; లీట‌ర్&comma; పంచ‌దార &&num;8211&semi; 3 స్పూన్స్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 10 చుక్క‌లు&comma; వేయించి à°¤‌రిగిన జీడిప‌ప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; వేయించి à°¤‌రిగిన బాదంపప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్ర‌క‌à°³ స్వీట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కోవా à°¤‌యారు చేసుకోవ‌డానికి గిన్నెలోపాలు పోసి చిక్క‌à°¬‌డే à°µ‌à°°‌కు క‌లుపుతూ à°®‌రిగించాలి&period; పాలు చిక్క‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత పంచ‌దార వేసి à°®‌రింత చిక్క‌à°¬‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత పాలు బాగా à°®‌రిగి కోవా à°¤‌యారైన à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌లిసి ప్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; డ్రై ఫ్రూట్స్ à°ª‌లుకులు వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ కోవాను చిన్న నిమ్మ‌కాయంత à°ª‌రిమాణంలో ఉండ‌లుగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెలో మైదాపిండి&comma; ఉప్పు&comma; వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి à°ª‌ది నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టాలి&period; పిండి చ‌క్క‌గా నానిన à°¤‌రువాత దీనిని à°®‌రోసారి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిని పిండిని ఉండలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత గుండ్రంగా ఉండే మూత‌తో పూరీల à°ª‌రిమాణంలో à°µ‌త్తుకోవాలి&period; ఇప్పుడు ఒక పూరీని తీసుకుని దానిపై కోవా ఉండ‌ను ఉంచాలి&period; à°¤‌రువాత అంచుల‌కు నీటితో à°¤‌à°¡à°¿ చేసి దానిపై à°®‌రో పూరీని ఉంచి అంచుల‌ను గట్టిగా à°µ‌త్తాలి&period; à°¤‌రువాత అంచుల‌ను à°®‌à°¨‌కు à°¨‌చ్చిన డిజైన్ లో చుట్టుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో పంచ‌దార‌&comma; నీళ్లుపోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులోనే కుంకుమ పువ్వు&comma; యాల‌కుల పొడి వేసి పంచ‌దార మిశ్ర‌మం జిగురుగా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ముందుగా à°¤‌యారు చేసుకున్న చంద్ర‌క‌à°³‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి పంచ‌దార పాకంలో వేసుకోవాలి&period; వీటిని రెండు వైపులా అటూ ఇటూ తిప్పుతూ 5 నిమిషాల పాటు ఉంచి ప్లేట్ లోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చంద్ర‌క‌à°³ స్వీట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఇంట్లో కోవాను à°¤‌యారు చేసుకోవ‌డం వీలుకాని వారు à°¬‌à°¯‌ట à°²‌భించే కోవాను కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts