Chandrakala Sweet : షాపుల్లో ల‌భించే చంద్ర‌క‌ళ స్వీట్‌.. ఇలా ఇంట్లోనే సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandrakala Sweet &colon; à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లో à°²‌భించే à°²‌భించే తీపి à°ª‌దార్థాల్లో చంద్ర‌క‌à°³ స్వీట్స్ కూడా ఒక‌టి&period; ఈ స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని కోవా పూరీ అని కూడా అంటారు&period; చాలా మంది ఈ స్వీట్స్ ను ఇష్టంగా తింటారు&period; స్వీట్ షాప్ స్టైల్ ఈ చంద్ర‌క‌à°³ స్వీట్స్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; స్పెషల్ డేస్ లో&comma; పండగ‌à°²‌కు ఇలా ఇంట్లోనే చాలా à°¤‌క్కువ ఖ‌ర్చులో చంద్ర‌క‌à°³ స్వీట్స్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ చంద్ర‌క‌à°³ స్వీట్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్ర‌క‌à°³ స్వీట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; చిటికెడు&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; కుంకుమ పువ్వు &&num;8211&semi; చిటికెడు&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 3 చుక్క‌లు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43919" aria-describedby&equals;"caption-attachment-43919" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43919 size-full" title&equals;"Chandrakala Sweet &colon; షాపుల్లో à°²‌భించే చంద్ర‌క‌à°³ స్వీట్‌&period;&period; ఇలా ఇంట్లోనే సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;chandra-kala&period;jpg" alt&equals;"Chandrakala Sweet recipe make like they are available outside" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43919" class&equals;"wp-caption-text">Chandrakala Sweet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్క‌టి పాలు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; పంచ‌దార &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 4 నుండి 5 చుక్క‌లు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీస్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్ర‌క‌à°³ స్వీట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో పాలు పోసి క‌లుపుతూ వేడి చేయాలి&period; పాలు బాగా à°®‌రిగి దగ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత నిమ్మ‌చుక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; పాలు విరిగి à°ª‌లుకులుగా అయిన à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; డ్రై ఫ్రూట్స్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; కోవా చ‌ల్లారిన à°¤‌రువాత ఉండలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో యాల‌కుల పొడి&comma; బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ క‌లుపుకోవాలి&period; పిండిని మెత్త‌గా క‌లుపుకుని మూత పెట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో పంచ‌దార&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత కుంకుమ పువ్వు వేసి క‌లుపుతూ ఉడికించాలి&period; పంచ‌దార మిశ్ర‌మం జిగురుగా అయిన à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిపై మూత పెట్టి à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత‌పిండిని తీసుకుని à°¸‌మానంగా చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిని పూరీలా వత్తుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో షీట్ ను తీసుకుని దానిపై పాల‌కోవా ఉండ‌ను ఉంచాలి&period; à°¤‌రువాత అంచుల చుట్టూ నీళ్ల‌తో à°¤‌à°¡à°¿ చేయాలి&period; దీనిపై à°®‌రో షీట్ ను ఉంచి అంచుల‌ను గ‌ట్టిగా à°µ‌త్తాలి&period; à°¤‌రువాత అంచుల‌ను గుండ్రంగా చుట్టుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె కొద్దిగా వేడ‌య్యాక à°µ‌త్తుకున్న చంద్ర‌క‌à°³‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పైరెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి గంటెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని పంచ‌దార పాకంలో వేసి 2 నుండి 3 నిమిషాల పాటు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చంద్ర‌క‌à°³ స్వీట్స్ à°¤‌యార‌వుతాయి&period; ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా స్వీట్ షాపు స్టైల్ చంద్ర‌క‌à°³ స్వీట్స్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts