Chicken Angara : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ అంగారాను.. ఇంట్లోనే మీరూ ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Angara &colon; à°®‌à°¨‌లో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు&period; చికెన్ ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; చికెన్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చికెన్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చికెన్ అంగారా కూడా ఒక‌టి&period; ఈ చికెన్ కర్రీ స్మోకీ ప్లేవ‌ర్ తో చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే చికెన్ అంగారాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ అంగారా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; అర క‌ప్పు&period; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పెద్ద టమాటాలు &&num;8211&semi; 2&comma; బాదం à°ª‌ప్పు పేస్ట్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వేడి నీళ్లు &&num;8211&semi; 30 ఎమ్ ఎల్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31082" aria-describedby&equals;"caption-attachment-31082" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31082 size-full" title&equals;"Chicken Angara &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే చికెన్ అంగారాను&period;&period; ఇంట్లోనే మీరూ ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;chicken-angara&period;jpg" alt&equals;"Chicken Angara recipe in telugu very tasty make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31082" class&equals;"wp-caption-text">Chicken Angara<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అరకిలో&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కాశ్మీరి చిల్లీ పౌడ‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం గ‌à°² ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 6&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ అంగారా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో à°®‌సాలా పొడికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పొడిలో ఒక టీ స్పూన్ పొడిని à°ª‌క్కకు ఉంచి మిగిలిన పొడిని చికెన్ లో వేసి క‌à°²‌పాలి&period; ఇందులోనే మ్యారినేష‌à°¨‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ చికెన్ ను ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీ లాగా చేసుకుని వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని క‌లుపుతూ నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని మూడు నిమిషాల పాటు పెద్ద మంట‌పై ఉడికించిన à°¤‌రువాత బాదం పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత వేడి నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి చికెన్ ను à°®‌ధ్య‌స్థ మంట‌పై 18 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చికెన్ à°®‌ధ్య‌లో చిన్న గిన్నెను ఉంచాలి&period; అందులో ఎర్ర‌గా కాల్చిన బొగ్గును ఉంచాలి&period; దీనిపై ముందుగా à°ª‌క్కు ఉంచిన à°®‌సాలా పొడిని రెండు చిటికెల మోతాదులో వేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే నెయ్యిని కూడా వేసి గాలి à°¬‌à°¯‌ట‌కు పోకుండా గ‌ట్టిగా మూత‌ను ఉంచాలి&period; దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత గిన్నెను తీసేసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ అంగారా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; రోటి&comma; నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా వండుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా వండిన చికెన్ అంగారాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts