Chuduva : అటుకుల‌తో చుడువా.. ఇలా చేస్తే స‌రిగ్గా వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chuduva &colon; అటుకుల‌ను à°¸‌హజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు&period; అటుకుల‌ను పోహా లేదా మిక్చ‌ర్ రూపంలో చాలా మంది తింటారు&period; ఇవి ఎంతో రుచిక‌రంగా ఉంటాయి&period; అటుకుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఇవి చాలా తేలిగ్గా జీర్ణ‌à°®‌వుతాయి&period; క‌నుక వీటిని ఎవ‌రైనా à°¸‌రే చాలా సుల‌భంగా తిన‌à°µ‌చ్చు&period; ఇక అటుకుల‌తో చేసే చుడువా కూడా ఎంతో మందికి à°¨‌చ్చుతుంది&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13118" aria-describedby&equals;"caption-attachment-13118" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13118 size-full" title&equals;"Chuduva &colon; అటుకుల‌తో చుడువా&period;&period; ఇలా చేస్తే à°¸‌రిగ్గా à°µ‌స్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;chuduva&period;jpg" alt&equals;"Chuduva is the perfect snack to eat " width&equals;"1200" height&equals;"753" &sol;><figcaption id&equals;"caption-attachment-13118" class&equals;"wp-caption-text">Chuduva<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల చుడువా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకులు &&num;8211&semi; అర కిలో&comma; à°ª‌ల్లీలు&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు చొప్పున‌&comma; జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీస్పూన్ చొప్పున‌&comma; కారం&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీస్పూన్ చొప్పున‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; ఆరు&comma; వెల్లుల్లి తురుము &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 3&comma; à°ª‌చ్చిమిర్చి చీల‌క‌లు &&num;8211&semi; 6&comma; క‌రివేపాకు రెమ్మ &&num;8211&semi; ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల చుడువా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌వ్ మీద మంద‌పాటి పాత్ర పెట్టి అటుకుల‌ను క‌లుపుతూ గోధుమ రంగులోకి వచ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌ర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకుని పక్క‌à°¨ పెట్టుకోవాలి&period; క‌ళాయిలో నూనె వేసి వేడెక్కిన à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేయాలి&period; ఇవి దోర‌గా వేగాక పుట్నాల à°ª‌ప్పు వేయాలి&period; దీంట్లోనే ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి చీలిక‌లు&comma; ఎండు మిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి బాగా వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; ఉప్పు&comma; అటుకులు వేసి బాగా క‌à°²‌పాలి&period; చివ‌à°°‌గా వెల్లుల్లి తురుము వేయాలి&period; రెండు మూడు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి&period; దీంతో రుచికర‌మైన చుడువా à°¤‌యార‌వుతుంది&period; దీన్ని రోజూ సాయంత్రం తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts