Corn Flakes Mixture : ఎంతో రుచిక‌ర‌మైన కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Corn Flakes Mixture &colon; à°®‌నం అప్పుడ‌ప్పుడూ మొక్క జొన్న కంకుల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; à°¶‌రీరానికి కావల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో&comma; à°¬‌రువు పెర‌గ‌డంలో&comma; à°°‌క్త హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ మొక్క జొన్న కంకుల‌ను నేరుగా తిన‌à°¡‌మే కాకుండా ఈ గింజ‌à°²‌తో పాప్ కార్న్&comma; పేలాలు&comma; కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని కూడా à°¤‌యారు చేస్తారు&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం ఆరోగ్యక‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్కజొన్న గింజ‌à°²‌తో చేసే కార్న్ ఫ్లేక్స్ తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే మిక్చ‌ర్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ మిక్చ‌ర్ ను సాయంత్రం à°¸‌à°®‌యాల‌లో స్నాక్స్ గా తిన‌à°µ‌చ్చు&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో&comma; చాలా రుచిగా కార్న్ ఫ్లేక్స్ తో మిక్చ‌ర్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15142" aria-describedby&equals;"caption-attachment-15142" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15142 size-full" title&equals;"Corn Flakes Mixture &colon; ఎంతో రుచిక‌à°°‌మైన కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;corn-flakes-mixture&period;jpg" alt&equals;"Corn Flakes Mixture very tasty make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15142" class&equals;"wp-caption-text">Corn Flakes Mixture<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కార్న్ ఫ్లేక్స్ &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; జీడి à°ª‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; గుప్పెడు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్‌ ఫ్రై కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె పోసి నూనె బాగా వేడైన à°¤‌రువాత కార్న్ ఫ్లేక్స్ ను వేసి వేయించి వెంట‌నే తీసి టిష్యూ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో à°ª‌ల్లీల‌ను&comma; జీడి à°ª‌ప్పును&comma; పుట్నాల à°ª‌ప్పును&comma; క‌రివేపాకును ఒక దాని à°¤‌రువాత ఒక‌టి వేసి వేయించి కార్న్ ఫ్లేక్స్ ను ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌సుపును&comma; ఉప్పును&comma; కారాన్ని వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్ à°¤‌యార‌వుతుంది&period; సాయంత్రం à°¸‌à°®‌యాల‌లో ఈ విధంగా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో ఎంతో రుచిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇది à°­‌లే రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts