Corn Vada : మొక్క‌జొన్న‌ల‌తో ఎంతో టేస్టీగా ఉండే వ‌డ‌ల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Corn Vada &colon; à°®‌నం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో à°®‌à°¨ à°¶‌రీరానికియవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వీటితో à°®‌నం చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అందులో భాగంగా స్వీట్ కార్న్ తో రుచిగా&comma; పైన క‌à°°‌క‌à°°‌లాడుతూ లోప‌à°² మెత్త‌గా ఉండే à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్న్ à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ కార్న్ గింజ‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35618" aria-describedby&equals;"caption-attachment-35618" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35618 size-full" title&equals;"Corn Vada &colon; మొక్క‌జొన్న‌à°²‌తో ఎంతో టేస్టీగా ఉండే à°µ‌à°¡‌à°²‌ను ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;corn-vada&period;jpg" alt&equals;"Corn Vada recipe in telugu very tasty how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35618" class&equals;"wp-caption-text">Corn Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్న్ à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర‌&comma; గుప్పెడు స్వీట్ కార్న్ గింజ‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; అదే జార్ లో మిగిలిన గింజ‌à°²‌ను కూడా వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత బియ్యం పిండి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుంటూ à°µ‌à°¡‌à°² ఆకారంలో à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను à°®‌ధ్య‌స్థ మంటపై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; స్నాక్స్ గా తిన‌డానికి ఈ à°µ‌à°¡‌లు చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఇంట్లో అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts