Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Corn Vada : మొక్క‌జొన్న‌ల‌తో ఎంతో టేస్టీగా ఉండే వ‌డ‌ల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

D by D
June 30, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Corn Vada : మ‌నం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికియవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వీటితో మ‌నం చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా స్వీట్ కార్న్ తో రుచిగా, పైన క‌ర‌క‌ర‌లాడుతూ లోప‌ల మెత్త‌గా ఉండే వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కార్న్ వ‌డ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స్వీట్ కార్న్ గింజ‌లు – ఒక క‌ప్పు, బియ్యం పిండి – అర క‌ప్పు, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం – ఒక చిన్న ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఉప్పు- త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Corn Vada recipe in telugu very tasty how to make it
Corn Vada

కార్న్ వ‌డ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పు, జీల‌క‌ర్ర‌, గుప్పెడు స్వీట్ కార్న్ గింజ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో మిగిలిన గింజ‌ల‌ను కూడా వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత బియ్యం పిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుంటూ వ‌డ‌ల ఆకారంలో వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వ‌డ‌ల‌ను మ‌ధ్య‌స్థ మంటపై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ వ‌డ‌లు త‌యార‌వుతాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఈ వ‌డ‌లు చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఇంట్లో అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Corn Vada
Previous Post

Cabbage Pulihora : క్యాబేజీతోనూ పులిహోర చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Next Post

Cow Ghee For Fat : రోజూ ఒక్క స్పూన్ చాలు.. కొవ్వును నెమ్మ‌దిగా ఒక్క నెల‌లో త‌రిమేస్తారు..!

Related Posts

వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025
information

పెట్రోల్‌, డీజిల్… రెండూ ఇంధ‌నాలే అయినా వాటిల్లో చాలా తేడాలుంటాయి. అవేమిటో తెలుసా..?

June 7, 2025
ఆధ్యాత్మికం

కన్నె స్వామి, గురు స్వాములకు తేడా తెలుసా..? మొత్తం 18 పేర్లు ఉన్నాయి..అవేంటంటే..?

June 7, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!