Crispy Egg Bajji : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే విధంగా ఎగ్ బ‌జ్జీల‌ను ఇలా క్రిస్పీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Egg Bajji &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యాల్లో బండ్ల మీద à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో ఎగ్ à°¬‌జ్జీలు కూడా ఒక‌టి&period; కోడిగుడ్ల‌తో చేసే ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; బండ్ల మీద à°²‌భించే ఈ ఎగ్ à°¬‌జ్జీల‌ను అదే రుచితో అదే స్టైల్ లో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చిటికెలో వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే కోడిగుడ్ల‌తో రుచిక‌à°°‌మైన à°¬‌జ్జీల‌ను స్ట్రీట్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ à°¬‌జ్జీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 4&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌రిపడా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40495" aria-describedby&equals;"caption-attachment-40495" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40495 size-full" title&equals;"Crispy Egg Bajji &colon; à°¬‌à°¯‌ట బండ్ల‌పై à°²‌భించే విధంగా ఎగ్ à°¬‌జ్జీల‌ను ఇలా క్రిస్పీగా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;crispy-egg-bajji&period;jpg" alt&equals;"Crispy Egg Bajji recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40495" class&equals;"wp-caption-text">Crispy Egg Bajji<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ à°¬‌జ్జీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉడికించిన కోడిగుడ్ల‌పై ఉండే పొట్టును తీసేసి వాటిని నిలువుగా 4 ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌ను వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క‌ట్ చేసిన కోడిగుడ్డు ముక్క‌à°²‌ను తీసుకుని పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి&period; ఇలా à°¤‌గిన‌న్ని వేసుకున్న à°¤‌రువాత à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ à°¬‌జ్జీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని ట‌మాట సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; కోడిగుడ్ల‌తో à°¤‌రుచూ చేసే వంటకాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసినఎగ్ à°¬‌జ్జీల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts