Thaman : భీమ్లా నాయ‌క్‌లో ఆ మ్యూజిక్‌ను థ‌మ‌న్ కాపీ కొట్టాడ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thaman &colon; ఈ à°®‌ధ్య కాలంలో విడుద‌లైన అనేక చిత్రాలు à°¥‌à°®‌న్ మ్యూజిక్ అందించిన విష‌యం విదిత‌మే&period; అఖండ‌&comma; భీమ్లా నాయక్ వంటి చిత్రాలు హిట్ అయ్యాయి&period; ఈ సినిమాల‌కు à°¥‌à°®‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంద‌ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు&period; అయితే à°¥‌à°®‌న్‌పై ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఆరోప‌à°£‌లు à°µ‌స్తూనే ఉంటాయి&period; అత‌ను మ్యూజిక్‌ను ఎక్క‌à°¡à°¿ నుంచో కాపీ చేసి à°¤‌à°¨ సినిమాలకు వాడుకుంటాడ‌నే అప‌వాదు ఉంది&period; ఇక తాగాజా భీమ్లా నాయ‌క్ విష‌యంలోనూ à°®‌రోసారి ఇలాంటి ఆరోప‌à°£‌లే అతనిపై à°µ‌స్తున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10430" aria-describedby&equals;"caption-attachment-10430" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10430 size-full" title&equals;"Thaman &colon; భీమ్లా నాయ‌క్‌లో ఆ మ్యూజిక్‌ను à°¥‌à°®‌న్ కాపీ కొట్టాడ‌ట‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;thaman-2&period;jpg" alt&equals;"did Thaman copied music for Bheemla Nayak " width&equals;"1200" height&equals;"772" &sol;><figcaption id&equals;"caption-attachment-10430" class&equals;"wp-caption-text">Thaman<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భీమ్లా నాయ‌క్ సినిమాలో రానాను క‌లిసేందుకు à°ª‌à°µ‌న్ వెళ్లిన‌ప్పుడు ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ à°µ‌స్తుంది&period; అయితే అది ఒక ఇంగ్లిష్ పాట‌లోనిద‌ని&period;&period; à°¥‌à°®‌న్ దాన్ని అలాగే కాపీ చేసి పెట్టాడ‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు&period; కావాలంటే చూడండి&period;&period; అంటూ వారు రుజువును కూడా చూపిస్తున్నారు&period; అయితే à°¥‌à°®‌న్ దీనిపై ఇంకా స్పందించ‌లేదు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1498561226971832321" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌తంలోనూ à°¥‌మన్‌పై ఇలాంటి ఆరోప‌à°£‌లే à°µ‌చ్చాయి&period; à°¥‌à°®‌న్ మ్యూజిక్‌ను కాపీ కొట్ట‌డం కొత్తేమీ కాద‌ని&period;&period; కొత్త‌గా అత‌ను ఏమీ ట్రై చేయ‌à°¡‌ని&period;&period; ఎక్క‌డో ఎవ‌రో కంపోజ్ చేసిన మ్యూజిక్‌ను కాపీ కొడుతుంటాడ‌ని&period;&period; ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆరోప‌à°£‌లు చేస్తూనే ఉంటారు&period; ఈ క్ర‌మంలోనే తాజాగా భీమ్లా నాయ‌క్ విష‌యంలోనూ ఇలాంటి ఆరోప‌à°£‌లే à°µ‌చ్చాయి&period; à°®‌à°°à°¿ ఇందుకు à°¥‌à°®‌న్ ఏమ‌ని స్పందిస్తాడో చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts