Chethabadi : అస‌లు చేత‌బ‌డి అంటే ఏమిటి ? దాన్ని ఎలా చేస్తారు ? దానికి ఉండే నిబంధ‌న‌లు ఏమిటి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chethabadi &colon; చేత‌à°¬‌à°¡à°¿&period;&period; ఈ à°ª‌దం వింటే చాలు చాలా మంది వెన్నులో à°µ‌ణుకుపుడుతుంది&period; à°®‌à°°à°¿ నిజంగా చేత‌బడి అనేది ఉందా&period;&period; చేత‌à°¬‌à°¡à°¿ ఎలా చేస్తారు&&num;8230&semi; చేత‌à°¬‌à°¡à°¿ చేశారో లేదో ఎలా తెలుసుకోవాలి&period;&period; వంటి ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; చేత‌à°¬‌à°¡à°¿ అనే మాట à°®‌à°¨‌కు గ్రామాల్లో ఎక్కువ‌గా విన‌à°¬‌డుతూ ఉంటుంది&period; ఉన్న‌ట్టుండి అనారోగ్యం పాలైనా&comma; ఇంట్లో ఒక‌à°°à°¿à°¤‌రువాత ఒక‌రు చ‌నిపోతున్నా&comma; వ్యాపారుల‌కు à°µ‌రుస‌గా à°¨‌ష్టాలు à°µ‌స్తున్నా మా పైన ఎవ‌రో చేత‌à°¬‌à°¡à°¿ చేశారు అనే భావ‌à°¨ వారిలో à°¸‌à°¹‌జంగానే క‌లుగుతుంది&period; అస‌లు చేత‌à°¬‌à°¡à°¿ నిజంగా ఉందా అంటే దానికి à°°‌క‌à°°‌కాల à°¸‌మాధానాలే à°µ‌స్తాయి&period; ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఓ నిగూఢ à°¶‌క్తి à°®‌à°¨‌ల్ని ముందుకు à°¨‌డిపిస్తుంది&period; దానిని కొంద‌రు దేవుడు అంటే కొంద‌రు దెయ్యం అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాజిటివ్ ఎన‌ర్జీని నెగెటివ్ ఎన‌ర్జీగా మార్చి వేరొక‌à°°à°¿ మీద ప్ర‌యోగించేదే చేత‌à°¬‌à°¡à°¿&period; ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో వివిధ పేర్ల‌తో చెలామ‌ణిలో ఉంది&period; చేత‌à°¬‌డిని రెండు à°°‌కాలుగా ప్ర‌యోగిస్తారు&period; ఒక‌టి ఒక వ్య‌క్తిని నాశ‌నం చేయ‌డానికి&comma; à°®‌రొక‌టి ఇతురుల‌ను à°µ‌à°¶‌à°ª‌రుచుకోవ‌డానికి చేస్తుంటారు&period; దీనినే à°µ‌శీక‌à°°‌ణం అంటారు&period; గ్రామాల్లో దీన్నే మందు పెట్ట‌డం అని కూడా అంటారు&period; చేత‌బడి అనేది ఎవ‌à°°à°¿ మీద à°ª‌డితే వారి మీద ప్ర‌యోగించ‌డానికి వీలు à°ª‌à°¡‌దు&period; దానికి కొన్ని క‌à° à°¿à°¨ నియ‌à°® నింబంధ‌à°¨‌లు ఉంటాయి&period; చేత‌à°¬‌à°¡à°¿ ఎవరి మీద‌నైతే చేయించాల‌నుకుంటున్నామో వారు à°¦‌గ్గ‌à°° బంధువులో లేదా ప్రాణ స్నేహితులో అయి ఉండాలి&period; ఇది మొద‌టి నిబంధ‌à°¨‌&period; చేత‌à°¬‌à°¡à°¿ చేసే వ్య‌క్తి దాని బారిన à°ª‌డే వ్య‌క్తి ఒకే ఊరిలో ఉండాలి&period; ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య నదులు&comma; కాలువ‌లు అడ్డంగా ఉండ‌కూడ‌దు&period; ఇలా ఉంటే ఆ నీటి ప్ర‌వాహానికి ఉన్న à°¶‌క్తి నెగెటివ్ ఎన‌ర్జీని క‌ట్ట‌à°¡à°¿ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16979" aria-describedby&equals;"caption-attachment-16979" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16979 size-full" title&equals;"Chethabadi &colon; అస‌లు చేత‌à°¬‌à°¡à°¿ అంటే ఏమిటి &quest; దాన్ని ఎలా చేస్తారు &quest; దానికి ఉండే నిబంధ‌à°¨‌లు ఏమిటి &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;chethabadi&period;jpg" alt&equals;"do you know how Chethabadi will be done " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16979" class&equals;"wp-caption-text">Chethabadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చేత‌à°¬‌à°¡à°¿ అనేదానిని చంద్రుడు క‌నిపించే రోజుల్లో కాకుండా క్షీణిస్తున్న రోజుల్లోనే చేయాలి&period; చంద్రుడు నుండి à°µ‌చ్చే పాజిటివ్ ఎన‌ర్జీ ఈ నెగెటివ్ ఎన‌ర్జీ పైన ప్ర‌భావం చూపిస్తుంద‌ట‌&period; అందుకే క్షుద్ర పూజ‌లు ఎక్కువ‌గా అమావాస్య రోజుల్లో చేస్తుంటారు&period; అమావాస్యకు ఆదివారం కూడా క‌లిసొస్తే అది ఇంకా ప్ర‌భావ‌వంతంగా à°ª‌ని చేస్తుంద‌ట‌&period; ముందుగా చేత‌à°¬‌డిని ఏ వ్య‌క్తి మీదైతే ప్ర‌యోగించాల‌నుకుంటున్నారో ఆవ్య‌క్తి యొక్క జుట్టు&comma; వేసుకున్న à°¬‌ట్ట‌లు&comma; అత‌ని కాలు కింద ఉన్న à°®‌ట్టిని సేక‌రిస్తారు&period; ఇలా సేక‌రించిన à°®‌ట్టిని బియ్యం పిండిలో క‌లిపి ఒక బొమ్మ‌ను à°¤‌యారు చేస్తార‌ట‌&period; ఆ బొమ్మ‌కు ముందుగా సేక‌రించిన జుట్టును&comma; దుస్తుల‌ను చుట్టి ఆ బొమ్మ‌ను చేత‌à°¬‌à°¡à°¿ చేసే వ్య‌క్తికి ప్ర‌తిరూపంగా మారుస్తార‌ట‌&period; ఇలా చేత‌à°¬‌à°¡à°¿ చేసే తాంత్రికుడు అర్థ‌రాత్రి శ్మ‌శానంలో ముగ్గు వేసి దానిని ఆ ముగ్గులో ఉంచి à°¨‌గ్నంగా కొన్ని రోజుల పాటు క్షుద్ర పూజ‌లు చేస్తాడ‌ట‌&period; ఇలా కొన్ని రోజుల పాటు తాంత్రిక పూజ‌లు చేసి భూత ప్రేత పిశాచాల‌ను ప్రేరేపించి ఆ క్షుద్ర à°¶‌క్తిని నిమ్మ‌కాయ‌లు&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌తో క‌ట్టిన ఎర్ర‌ని మూట‌లోకి అవ‌à°¹‌à°¨ చేస్తార‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మూట‌ను చేత‌à°¬‌à°¡à°¿ చేయాలనుకునే వ్య‌క్తి ఇంటి ప్ర‌దేశంలో గొయ్యి తీసి దానిని క‌ప్పి పెడ‌తార‌ట‌&period; అప్ప‌టి నుండి ఆ మూట‌నుండి à°µ‌చ్చే క్షుద్ర à°¶‌క్తి ఆ వ్య‌క్తి మీద ప్ర‌భావం చూపించ‌డం మొద‌లు పెడుతుంద‌ట‌&period; ప్ర‌యోగం చేయ‌à°¬‌డ్డ వ్య‌క్తి కృంగి కృశిస్తుండ‌గా చివ‌à°°‌కు తాంత్రికుడు ముగ్గులో ఉంచిన బొమ్మ‌కు గండు సూది గుచ్చుతాడ‌ట‌&period; ఇలా గుచ్చిన కొద్ది రోజుల్లోపు ఆ వ్య‌క్తి à°®‌à°°‌ణిస్తాడ‌ట‌&period; ఇదీ&period;&period; చేత‌à°¬‌à°¡à°¿ చేసే విధానం&period; మరి చేత‌à°¬‌à°¡à°¿ జ‌రిగిందా లేదా తెలుసుకోవడం ఎలా సందేహం కూడా క‌లుగుతుంది&period; దీనికి తాంత్రికులు కొన్ని à°²‌క్ష‌ణాల‌ను చెబుతున్నారు&period; చేత‌à°¬‌డికి గురైన వ్య‌క్తి వింత‌వింతగా ప్ర‌à°µ‌ర్తిస్తూ ఉన్న‌ట్టుండి బిగ్గ‌à°°‌గా అరుస్తూ ఉంటాడ‌ట‌&period; వారిలో వారు à°¨‌వ్వుతూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటార‌ట‌&period; రోజురోజుకి అన్నం మీద ద్వేషం క‌లిగి ఏమీ తిన‌కుండా అలాగే ఉంటార‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ముఖం మీద ఎర్ర‌గా బొబ్బ‌లు à°µ‌స్తాయ‌ట‌&period; à°®‌à°°à°¿ నిజంగా చేత‌à°¬‌à°¡à°¿ ఉందా అంటే ప్రతి à°®‌నిషి చుట్టూ కంటికి క‌నిపించ‌ని à°¶‌క్తి à°µ‌à°²‌యం ఉంటుంది&period; à°®‌à°¨ వేలి ముద్ర‌లు ఎలాగైతే వేరుగా ఉంటాయో అదే విధంగా à°®‌à°¨ చుట్టూ ఉండే à°µ‌à°²‌యం కూడా వేరుగా à°®‌రొక‌రితో సంబంధం లేకుండా ఉంటుంది&period; à°®‌à°¨ à°®‌à°¨‌స్తత్వం&comma; ఆలోచ‌à°¨‌à°² మూలంగానే ఈ à°µ‌à°²‌యం à°¬‌లంగా&comma; à°¬‌à°²‌హీనంగా ఉండ‌డం జ‌రుగుతుంది&period; ఈ à°µ‌à°²‌యం దృఢంగా ఉన్న వారిపై ఎటువంటి ప్ర‌తికూల à°¶‌క్తి కూడా ప్ర‌భావం చూప‌లేదు&period; ప్ర‌తి దానికి నెగెటివ్ గా ఆలోచిస్తూ ప్ర‌తి చిన్న దానికీ à°­‌à°¯‌à°ª‌డే వారి చుట్టూ ఉండే à°µ‌à°²‌యం చాలా బల‌హీనంగా ఉంటుంది&period; ఇలాంటి వారిపైన à°¬‌à°¯‌ట‌నుండి à°µ‌చ్చిన నెగెటివ్ ఎన‌ర్జీ వారి à°°‌క్ష‌à°£ à°µ‌à°²‌యాన్ని చేధించుకుని వారిపై ప్ర‌భావాన్ని చూపించ‌డం మొద‌లు పెడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టులో జీవ‌à°¶‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది&period; తాంత్రికుడు వీటితో ఒక బొమ్మ‌ను తయారు చేసి చేత‌à°¬‌à°¡à°¿ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ వ్య‌క్తికి&comma; బొమ్మ‌కు à°¬‌à°²‌మైన తాడును ఏర్ప‌రుస్తాడు&period; అప్పుడు ఆ బొమ్మ రిమోట్ అయితే చేత‌à°¬‌à°¡à°¿ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ వ్య‌క్తి రిసీవ‌ర్ లా మారతాడు&period; ఆవాహ‌à°¨ చేసిన à°¶‌క్తిని మంత్రాల‌తో à°¶‌బ్ద తరంగాలు సృష్టించి దానిని ప్ర‌తికూల à°¶‌క్తిగా మార్చి ఆ వ్య‌క్తి మీద‌కు పంపిస్తాడు&period; à°¶‌బ్ద à°¤‌రంగాల‌తో à°¶‌క్తిని ఎలా ప్ర‌తికూలంగా మార్చాలో అధ‌ర్వ‌à°£‌ వేదంలో విపులంగా చెప్ప‌బడింది&period; ఇంత‌కీ చేత‌à°¬‌à°¡à°¿ చేసి ఒక వ్య‌క్తిని చంప‌గ‌à°²‌మా అంటే క‌చ్చితంగా కుద‌à°°‌à°¦‌నే చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నిషికి క‌ష్ట à°¨‌ష్టాలు à°µ‌చ్చిన‌ప్పుడు మాన‌సికంగా&comma; శారీర‌కంగా à°¬‌à°²‌హీనంగా మార‌తాడు&period; ఎలా ఈ బాధ‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డాలా అని à°ª‌దే à°ª‌దే ఆలోచిస్తూ ఎవ‌రు దేని గురించి చెప్పినా సుల‌భంగా నమ్మేస్తూ ఉంటాడు&period; ఈభ‌à°¯‌మే చేత‌à°¬‌à°¡à°¿ చేసే వారి ప్ర‌ధాన ఆయుధం&period; చేత‌à°¬‌à°¡à°¿ చేయించిన వారు ఆ వ్య‌క్తి ఇంట్లో నిమ్మ‌కాయ‌లు&comma; ఎముక‌లు క‌à°¨‌à°¬‌డేలా చేసి నీకు ఏదో ప్ర‌యోగం జ‌రిగింద‌ని à°­‌à°¯‌à°ª‌డేలా చేస్తారు&period; ప్ర‌తికూల à°¶‌క్తి కంటే అత‌ని à°­‌à°¯‌మే అత‌న్ని మాన‌సికంగా&comma; శారీర‌కంగా à°¬‌à°²‌హీనం చేసి చివ‌à°°‌కి à°®‌à°°‌ణించేలా చేస్తుంది&period; పాజిటివ్ గా ఆలోచించే వారిపైన ఎలాంటి ప్ర‌యోగాలు à°ª‌ని చేయ‌వు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts