Veerabrahmendra Swamy : వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి భ‌విష్య‌త్తులో ఇంకా ఏమేం జ‌రుగుతాయో చెప్పారు.. అవేమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Veerabrahmendra Swamy &colon; ఏదైనా వింత సంఘ‌ట‌à°¨ జ‌à°°‌గ‌గానే ఈ విష‌యం బ్ర‌హ్మం గారు అప్పుడే చెప్పాడు అనే మాట వింటుంటాం&period; అస‌లు బ్రంహ్మం గారు ఎవ‌రు&period;&period; ఆయ‌à°¨‌కు కాల‌జ్ఞానం చెప్పే à°¶‌క్తి ఎలా à°µ‌చ్చింది&period; à°­‌విష్య‌త్తులో జరిగే సంఘ‌ట‌à°¨‌à°² గురించి బ్ర‌హ్మం గారు ఏమ‌ని చెప్పారు&period;&period; వంటి à°¤‌దిత‌à°° ఆస‌క్తిక‌à°°‌మైర విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; బ్ర‌హ్మం గారి పూర్తి పేరు పోతులూరి వీర‌బ్రహ్మేంద్ర స్వామి&period; 1608à°µ సంవ‌త్స‌రంలో పోతులూరి à°ª‌రిపూర్ణాచార్యులు&comma; ప్ర‌కృతాంబ దంప‌తుల‌కు కాళీ à°ª‌ట్ట‌ణంలో జ‌న్మించారు&period; అనంత‌రం క‌ర్ణాట‌క రాష్ట్రంలోని స్కంధ‌గిరి à°ª‌ర్వ‌తసానువుల్లో ఉన్న పాపాజ్ఞి à°®‌ఠం అధిప‌తులైన వీర భోజయాచార్య‌&comma; వీర పాప‌మాంబ‌à°² à°µ‌ద్ద పెరిగి అక్క‌à°¡à°¿ నుండి క‌à°¡‌à°ª జిల్లాలోని కందిమ‌ల్లాయ‌à°ª‌ల్లి చేరుకుని అచ్చ‌మాంబ à°µ‌ద్ద à°ª‌శువుల‌ను కాస్తూ à°°‌వ్వ‌à°²‌కొండ‌లో కాల‌జ్ఞానాన్ని రాశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోతులూరి వీర బ్ర‌హ్మేంద్ర‌స్వామి సాక్షాత్తూ దైవ స్వ‌రూపుడు&period; చిన్న‌à°¤‌నం నుండే ఎన్నో à°®‌హిమ‌లు చూపిన ఆయ‌à°¨ à°­‌విష్య‌త్తును à°¤‌à°¨ à°®‌నోనేత్రంతో దర్శిస్తూ కాల‌జ్ఞానాన్ని à°°‌చించారు&period; బ్ర‌హ్మం గారు చెప్పిన‌వి చాలా à°µ‌à°°‌కు జ‌రిగాయి&period; à°®‌రెన్నో సంఘ‌ట‌à°¨‌లు à°­‌విష్య‌త్తులో జ‌à°°‌గ‌బోతున్నాయి&period; అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఒక అంబ 16 సంవ‌త్స‌రాలు రాజ్య మేలుతుంది&period; ఇందిరా గాంధీ 16 సంవ‌త్స‌రాల పాటు భార‌à°¤ దేశానికి ప్ర‌ధానిగా ఉన్నారు&period; తెర మీది బొమ్మ‌లు గ‌ద్దెనెక్కుతారు&period; సినీ రంగం నుండి à°µ‌చ్చిన ఎన్‌టీఆర్&comma; ఎంజీఆర్&comma; జ‌యల‌లిత à°ª‌రిపాల‌à°¨‌ సాగించిన విష‌యం తెలిసిందే&period; నీటితో దీపాలు వెలుగుతాయని బ్ర‌హ్మం గారు 16à°µ à°¶‌తాబ్దంలో కాల‌జ్ఞానంలో రాశారు&period; అప్ప‌టికి నీటితో దీపాలు వెలిగిస్తార‌నే ఊహే ఎవ‌రికి లేదు&period; కానీ ప్ర‌స్తుతం అది జ‌à°² విద్యుత్ కేంద్రాల‌తో నిజ‌మైంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16976" aria-describedby&equals;"caption-attachment-16976" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16976 size-full" title&equals;"Veerabrahmendra Swamy &colon; వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి à°­‌విష్య‌త్తులో ఇంకా ఏమేం జ‌రుగుతాయో చెప్పారు&period;&period; అవేమిటో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;veerabrahmendra-swamy&period;jpg" alt&equals;"Veerabrahmendra Swamy told about kalagnanam " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16976" class&equals;"wp-caption-text">Veerabrahmendra Swamy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకాశాన à°ª‌క్షి వాహ‌నాదులు కూలి అనేక మంది à°¨‌శిస్తారు అని రాసి ఉంది&period; à°ª‌క్షి వాహ‌నాలు అంటే విమానాలు&period; ప్ర‌తి సంవ‌త్స‌రం విమానాలు కూలి అనేక మంది à°®‌à°°‌ణిస్తూనే ఉన్నారు&period; దేవ స్థానాలు పాపాత్ముల à°µ‌ల్ల నాశ‌నం అవుతాయి&period; దేవ‌తా విగ్ర‌హాలు దొంగ‌లించ‌à°¬‌à°¡‌తాయి&period; ఇప్ప‌టికీ చాలా ఆల‌యాల్లో దేవ‌తా విగ్ర‌హాలు ధ్వంసం అవ్వ‌డమో&comma; దొంగ‌లించ‌à°¬‌à°¡‌à°¡‌మో జ‌రుగుతునే ఉన్నాయి&period; గ‌ట్టి వాడైనా పొట్టి వాడొక‌డు దేశాన్ని పాలిస్తాడు&period; మిగితా రాజ‌కీయ నాయ‌కుల కంటే కొంచెం పొట్టిగా ఉన్న లాల్ à°¬‌à°¹‌దూర్ శాస్త్రి అవినీతి&comma; à°ª‌క్ష‌పాతానికి లొంగ‌కుండా జ‌à°¨‌రంజ‌కంగా దేశాన్ని à°ª‌రిపాలించారు&period; విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్న వారు కూర్చున్న‌ట్టు&comma; నిల్చున్న వారు నిల్చున‌ట్టు అంత‌మైపోతారు&period; ఇప్ప‌టికే అంతు చిక్క‌ని à°®‌à°¹‌మ్మారులు పుట్టి à°²‌క్ష‌à°² మంది ప్ర‌జ‌లు à°®‌à°°‌ణిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంక‌టేశ్వ‌రుడికి à°®‌à°®‌మ్మ‌దీయులు కూడా పూజ‌లు చేస్తారు&period; వెంక‌టేశ్వ‌రుడికి à°®‌à°¹‌మ్మ‌దీయ à°µ‌నిత బీబీనాంచారి భార్య కావ‌డం చేత ముస్లింలు శ్రీ‌నివాసున్ని అల్లుడిగా భావించి కొలుస్తుంటారు&period; ఒక‌à°°à°¿ భార్య‌ను à°®‌రొక‌రు à°µ‌à°¶‌à°ª‌రుచుకుంటారు&period; స్త్రీ&comma; పురుషులు కామం చేత పీడితుల‌వుతారు&period; à°¸‌మాజంలో రోజురోజుకూ వివాహేత‌à°° సంబంధాలు ఎక్కువవుతుంటాయి&period; వీటి à°µ‌ల్ల క‌ట్టుకున్న à°­‌ర్త‌ను&comma; క‌న్న వారిని à°¬‌లి దీసుకుంటున్న సంఘ‌ట‌à°¨‌à°²‌ను à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; గండ‌క à°¨‌ది ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి&period; గండ‌కి à°¨‌ది ఒడ్డున‌ నేపాల్ లో భూకంపం à°µ‌చ్చి ఎంత విధ్వంసం జ‌రిగిందో à°®‌నంద‌రికీ తెలుసు&period; రావ‌ణుని కాష్టాన‌ క‌ల్లోలం చెల‌రేగి దేశాన్ని అల్ల‌క‌ల్లోలం పెట్టేను&period; రావ‌ణున్ని దేశం అంటే శ్రీలంక‌&period; ఈ దేశంలో శ్రీ‌లంక వాసులు&comma; à°¤‌మిళులు à°®‌ధ్య అల్ల‌ర్లు చెల‌రేగి చాలా కాలం పాటు ఆరాచ‌కం కొన‌సాగింది&period; చివ‌రికి ఆ వైర‌మే భార‌à°¤ ప్రధాని రాజీవ్ గాంధీని à°¬‌లికొంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాశీ à°ª‌ట్ట‌ణం à°¨‌à°²‌భై రోజుల పాటు పాడుబ‌డుతుంది&period; 1910 &&num;8211&semi; 12 à°®‌ధ్య‌లో గంగా à°¨‌దికి తీవ్రంగా à°µ‌à°°‌à°¦‌లు à°µ‌చ్చాయి&period; ఆ à°¸‌à°®‌యంలో అక్క‌à°¡ క‌à°²‌à°°à°¾ వ్యాపించింది&period; దీంతో అక్క‌డికి చాలా రోజుల à°µ‌à°°‌కు ఎవ‌రూ వెళ్ల‌లేదు&period; తాజాగా 2020 లో à°µ‌చ్చిన à°®‌à°¹‌మ్మారి కార‌ణంగా à°®‌రోసారి ఆల‌యం మూత‌à°¬‌డింది&period; చిత్ర విచిత్ర యంత్రాలు à°µ‌స్తాయి&period; కానీ చావు పుట్టుక‌à°²‌ను మాత్రం క‌నిపెట్ట‌లేరు&period; సృష్టిని మార్చ‌డానికి అనేక ప్ర‌à°¯‌త్నాలు చేస్తారు&period; మాన‌à°µ మేథ‌తో సృష్టికి ప్ర‌తిసృష్టిని చేసి మాన‌వుల‌ను పోలిన రోబోల‌ను à°¤‌యారు చేయ‌గ‌లిగారు కానీ చావును మాత్రం ఇప్ప‌టి à°µ‌à°°‌కు జ‌యించ‌లేక‌పోయాం&period; చోళ మండలం à°¨‌ష్ట‌మై పోతుంది&period; చోళ మండ‌లం అంటే à°¤‌మిళ‌నాడు&period; తుఫాన్లు&comma; à°µ‌à°°‌à°¦‌లు à°¤‌మిళ‌నాడును తాకి ఆస్తి&comma; ప్రాణ à°¨‌ష్టాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే&period; బ్ర‌హ్మ‌ణులు వారి à°§‌ర్మాల‌ను&comma; పౌరోహిత్యాన్ని à°µ‌దిలి ఇత‌à°° క‌ర్మల‌ను చేప‌à°¡‌తారు&period; దాని à°µ‌ల్ల అంతా అల్ల‌క‌ల్లోలంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్ర‌హ్మ‌ణులు పౌరోహిత్యం à°µ‌దిలి వేరే à°ª‌ని చేసుకుంటారంటే అప్ప‌ట్లో చాలా మంది విడ్డూరంగా చూశాసారు&period; కానీ అది ఇప్పుడు అక్ష‌à°° à°¸‌త్యం అవుతుంది&period; బ్రాహ్మ‌ణులు పౌరోహిత్య‌మే చేయాల‌ని నియ‌మం పెట్టుకోకుండా à°¤‌à°®‌కు à°¨‌చ్చిన వృత్తిలో స్థిర‌à°ª‌డుతున్నారు&period; బ్ర‌హ్మం గారు à°­‌విష్య‌త్తుల్లో జ‌రుగుతాయ‌ని చెప్పిన à°®‌రికొన్ని సంఘ‌ట‌à°¨‌à°² గురించి తెలుసుకుందాం&period; దేశంలో పెద్ద పొగ మేఘం క‌మ్మ‌కుంటుంది&period; ప్ర‌జ‌లు దానిలో చిక్కుకుని మాడిపోతారు&period; కంచి కామాక్షి దేవ‌à°¤‌ కంటి వెంట నీరు కారుతుంది&period; ఈ సంఘ‌ట‌à°¨ జ‌రిగిన à°¤‌రువాత వందలాది మంది à°®‌à°°‌ణిస్తారు&period; కృష్ణా&comma; గోదావరుల à°®‌ధ్య à°®‌హా దేవుడు అన్న వాడు జ‌న్మించి అన్య à°®‌తాల‌ను à°¸‌మానంగా చూస్తూ గుళ్లు గోపురాలు నిర్మిస్తాడు&period; పేరు ప్ర‌ఖ్యాతులు పొందుతాడు&period; ఊరూరా గ్రామ‌దేవ‌à°¤‌లు ఊగిస‌లాడుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనంద నామ సంవ‌త్స‌రాలు 13 గ‌డిచే à°µ‌à°°‌కు ఈ నిద‌ర్శ‌నాలు క‌à°¨‌à°¬‌à°¡‌తాయి&period; à°ª‌తివ్ర‌à°¤‌లు à°ª‌తితలు అవుతారు&period; వావివ‌రుస‌లు పాటించ‌రు&period; ఆచారాల‌న్నీ à°¸‌à°®‌సి పోతాయి&period; దుర్గ‌మ్మ ముక్కు పుడుక‌ను కృష్ణ‌మ్మ తాకుతుంది&period; రాజ్యాలేలిన వారు భిక్షాట‌à°¨‌కు దిగుతారు&period; భిక్షాట‌à°¨ చేసిన వారు ఐశ్వ‌ర్యం పొందుతారు&period; అడ‌వి మృగాలు à°ª‌ట్ట‌ణాలు&comma; à°ª‌ల్లెల్లో తిరుగుతాయి&period; ఏనుగు క‌డుపున పంది&comma; పంది క‌డుపున కోతి జ‌న్మిస్తాయి&period; కొండ‌à°² మీద మంట‌లు పుడ‌తాయి&period; వెంప‌లి చెట్టుకు నిచ్చెన‌లు వేసే à°®‌నుషులు పుడ‌తారు&period; కృష్ణ‌మ్మ మధ్య‌లో à°°‌థం క‌à°¨‌à°¬‌డుతుంది&period; ఆ à°°‌థాన్ని చూసిన వారి క‌ళ్లు పోతాయి&period; ఆకాశ మార్గాన‌ రెండు బంగారు హంస‌లు నేల‌కు చేరి à°ª‌ట్ట‌ణాల్లో తిరుగుతాయి&period; దురాశ à°ª‌రులు వాటిని à°ª‌ట్టుకునేందుకు ప్ర‌à°¯‌త్నించి à°¨‌శిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ‌శైలం à°ª‌ర్వ‌తం పైకి ఒక మొస‌లి à°µ‌స్తుంది&period; అది 8 రోజులు ఉండి భ్ర‌à°®‌రాంభ గుడిలో చేరి మేక‌పోతులా అరిచి మాయ‌à°®‌వుతుంది&period; తూర్పు దేశ‌మంతా à°¨‌à°µ‌నాగరిక‌à°¤‌తో మెరిసి తిరిగి à°§‌à°¨‌హీనులై à°¦‌రిద్రులైపోతారు&period; ఇత్త‌à°¡à°¿ బంగారం అవుతుంది&period; వివాహాల్లో కుల‌గోత్రాల à°ª‌ట్టింపులు à°µ‌దులుతారు&period; à°§‌ర్మబ‌ద్దంగా వ్యాపారం చేసే వారు క‌నుమ‌రుగైపోతారు&period; జ‌à°²‌ప్ర‌వాహాలు ముంచెత్త‌డం à°µ‌ల్ల 14 à°¨‌గ‌రాలు మునిగిపోతాయి&period; నేను రావ‌డానికి ఇదే ఒక నిద‌ర్శ‌నం&period; మీన‌రాశికి సూర్యుడు à°µ‌చ్చే à°¸‌à°®‌యంలో నేను వీర భోగ à°µ‌సంత‌రాయులుగా ఉద్భ‌విస్తాను&period; నాలుగు మూర‌à°² ఖ‌డ్గ‌మును à°ª‌ట్టి శ్రీ‌శైలం à°ª‌ర్వ‌తం మీదికి à°µ‌చ్చి అక్క‌à°¡à°¿ à°§‌à°¨‌మంతా పుణ్యాత్ములైన వారికి పంచి ఇస్తాను అని బ్ర‌హ్మం గారు కాల‌జ్ఞానంలో వివ‌రించారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts