Egg Rolls : ఎగ్ రోల్స్‌ను ఇంట్లోనే ఎంతో ఈజీగా చేయ‌వ‌చ్చు.. టేస్టీగా ఉంటాయి కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Rolls &colon; కోడిగుడ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; వీటిని à°®‌నం విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; వీటితో కూర‌లే కాకుండా చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కోడిగుడ్ల‌తో à°¤‌యారు చేసుకోగ‌లిగిన చిరుతిళ్ల‌ల్లో ఎగ్ రోల్స్ కూడా ఒక‌టి&period; ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి&period; ఉద‌యం పూట à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు&comma; నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు&comma; అల్పాహారంగా ఏం చేయాలో తెలియ‌à°¨‌ప్పుడు ఈ ఎగ్ రోల్స్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో ఎంతో రుచిగా ఉండే ఎగ్ రోల్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ రోల్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లు &&num;8211&semi; 6&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; అర‌ క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°ª‌చ్చిమిర్చి à°¤‌రుగు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26419" aria-describedby&equals;"caption-attachment-26419" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26419 size-full" title&equals;"Egg Rolls &colon; ఎగ్ రోల్స్‌ను ఇంట్లోనే ఎంతో ఈజీగా చేయ‌à°µ‌చ్చు&period;&period; టేస్టీగా ఉంటాయి కూడా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;egg-rolls&period;jpg" alt&equals;"Egg Rolls recipe in telugu very easy to make and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26419" class&equals;"wp-caption-text">Egg Rolls<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ రోల్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను వేసుకోవాలి&period; à°¤‌రువాత కోడిగుడ్లు క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు ఇందులో నూనెతో à°¸‌హా మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక దానిపై నూనెను వేసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని పెద్ద గంటెతో తీసుకుని ఆమ్లెట్ లా వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై à°®‌రికొద్దిగా నూనె వేస్తూ à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే కాల్చుకోవాలి&period; à°¤‌రువాత ఈ ఆమ్లెట్ ను రోల్ లాగా చుట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ రోల్స్ ను కావ‌ల్సిన ఆకారంలో ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ రోల్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని నేరుగా లేదా ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తిన్నా చాలా రుచిగా ఉంటాయి&period; ఈ ఎగ్ రోల్స్ ను పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటారు&period; ఉద‌యం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా ఈ ఎగ్ రోల్స్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts