Masala Vada : సాయంత్రం స‌మ‌యంలో క‌ర‌క‌ర‌లాడే మ‌సాలా వ‌డ‌ల‌ను ఇలా చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Vada &colon; సాయంత్రం కాగానే à°®‌à°¨‌కు రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద à°°‌క‌à°°‌కాల చిరుతిళ్లు à°²‌భ్య‌à°®‌వుతతాయి&period; వాటిల్లో à°®‌సాలా à°µ‌à°¡‌లు కూడా ఒక‌టి&period; ఈ à°®‌సాలా à°µ‌à°¡‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; అచ్చం à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా ఈ à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; క‌à°°‌క‌à°°‌లాడుతూ రుచిగా ఉండేలా ఈ à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అల్లం &&num;8211&semi; రెండు ఇంచుల ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; బియ్యం పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19919" aria-describedby&equals;"caption-attachment-19919" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19919 size-full" title&equals;"Masala Vada &colon; సాయంత్రం à°¸‌à°®‌యంలో క‌à°°‌క‌à°°‌లాడే à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను ఇలా చేసి తినండి&period;&period; ఎంతో బాగుంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;masala-vada&period;jpg" alt&equals;"evening snacks Masala Vada recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19919" class&equals;"wp-caption-text">Masala Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత దానిలో à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 3 నుండి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఈ à°ª‌ప్పును ఒక జార్ లోకి తీసుకోవాలి&period; జార్ లో వేసేట‌ప్పుడు మొత్తం à°ª‌ప్పును కాఉండా ఒక గుప్పెడు à°ª‌ప్పును à°ª‌క్క‌కు తీసి ఒక గిన్నెలో వేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు అదే జార్ లో అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి నీళ్లు పోయ‌కుండా à°¬‌à°°‌క‌గా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇందులోనే మిగిలిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును కూడా వేయాలి&period; à°¤‌రువాత నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడాయ్య‌క à°¤‌గిన à°ª‌రిమాణంలో పిండిని తీసుకుని à°®‌రీ మందంగా&comma; à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా à°®‌ధ్య‌స్థంగా ఉండేలా à°µ‌à°¡ ఆకారంలో à°µ‌త్తుకుని నూనెలో వేయాలి&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా&comma; క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు కాల్చుకుని టిష్యూ పేప‌ర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే à°®‌సాలా à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని వేడిగా ఉన్న‌ప్పుడు తింటేనే వీటి రుచి తెలుస్తుంది&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఈ à°µ‌à°¡‌లు చ‌క్క‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts